Tuesday, September 2, 2025
spot_img

కెరీర్ న్యూస్

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 అప్రెంటీస్‌లు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4500 మందికి ఏడాది పాటు అప్రెంటీస్‌ (శిక్షణ) ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 128, తెలంగాణలో 100 ఖాళీలు ఉన్నాయి. 2025 జూన్ 7 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను జులై మొదటి...

రెండు రాష్ట్రాల్లో ఒకే తేదీల్లో పరీక్షలు

ఇరకాటంలో ‘తెలుగు’ అభ్యర్థులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు అనుకోని ఇబ్బంది వచ్చింది. ఉపాధ్యాయ పరీక్షలు ఒకే తేదీల్లో రావటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఈ నెల (జూన్) 18 నుంచి 30 వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) జరగనుంది. ఏపీలో ఈ నెల (జూన్) 6 నుంచి 30 వరకు...

డీఈఈసెట్-2025 రిజల్ట్స్‌ రిలీజ్‌

తెలంగాణలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన డీఈఈసెట్-25 రిజల్ట్స్‌ జూన్‌ 5న గురువారం రిలీజ్‌ అయ్యాయి. ఈ మూడేళ్ల కోర్సుకి సంబంధించి 2025–28 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం 2025 మే 25న ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే....

BRAOUలో HHCM కోర్సు

ఎంబీఏలో హాస్పిటల్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌(HHCM‌) కోర్సును ప్రవేశపెట్టడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం(BRAOU) హైదరాబాద్‌లోని 3 విద్యా సంస్థలతో అవగాహహన ఒప్పందాలను కుదుర్చుకుంది. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో మంగళవారం (జూన్ 3న) నిర్వహించిన కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సమక్షంలో ఈ ఒడంబడికలు జరిగాయి. అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌...

HPCLలో 372 కొలువులు

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) 372 కొలువుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో మొత్తం 12 రకాల పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 10, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్) 50, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ కంట్రోల్) 19, ఇంజనీర్ (ఎలక్ట్రికల్) 35, చార్టర్డ్ అకౌంటెంట్స్ 24, ఆఫీసర్ (హెచ్ఆర్) 6, ఇంజనీర్ (మెకానికల్)...

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయ్

జూన్ 2న ఉదయం 10 గంటలకు విడుదల జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 రిజల్ట్స్ సోమవారం (జూన్ 2న) రానున్నాయి. ఉదయం పది గంటలకు ‘ఫైనల్ కీ’తోపాటు ఫలితాలను విడుదల చేయనున్నారు. అఫిషియల్ వెబ్‌సైట్‌ https://jeeadv.ac.in/లో చూడొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌), ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష...

జూన్ 6 నుంచి ఏపీ డిఎస్సీ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక (డీఎస్సీ) పరీక్షలు 2025 జూన్ 6 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ (మే 31న) షెడ్యూల్‌ని విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారితంగా జరగనున్న ఈ పరీక్షలు (సీబీటీ) జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతాయి. రోజూ రెండు పూటలు జరుగుతాయి. మొదటి సెషన్ పొద్దున తొమ్మిదిన్నర...

ఇస్రోలో 320 సైంటిస్ట్/ఇంజనీర్ ఉద్యోగాలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 320 సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో 113 ఖాళీలు, మెకానికల్‌లో 160 ఉద్యోగాలు, కంప్యూటర్ సైన్స్‌లో 44 వేకెన్సీ, ఎలక్ట్రానిక్స్ పీఆర్ఎల్‌లో 2 జాబులు, కంప్యూటర్ సైన్స్ పీఆర్ఎల్‌లో 1 పోస్టు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో బీఈ లేదా బీటెక్ చేసినవారు...

NTPCలో 120 డిప్యూటీ మేనేజర్ పోస్టులు

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC)లో 120 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రికల్ విభాగంలో 40, మెకానికల్‌లో 40, సీ అండ్ ఐ డిపార్ట్‌మెంట్‌లో 40 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో బీటెక్ లేదా బీఈ చేసినవాళ్లు అర్హులు. రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం ఇస్తారు. 2025...

నీట్ గా పరీక్ష నిర్వహించాలి

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్, పోలీస్ బందోబస్తు అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఈనెల 4న నీట్ పరీక్ష.. వికారాబాద్ లో 5 పరీక్ష కేంద్రాలు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పరీక్ష నిర్వహణ నీట్ పరీక్షలు ఎలాంటి సంఘటనలకు తావునీయకుండా సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా...
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS