సుమారు 17 తులాల బంగారం,రూ.5లక్షల నగదు చోరీ..!
ఓ విలేకరి ఇంటికి సైతం కన్నం వేసిన దొంగలు
ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైన పోలీసులు
తాండూరులో చర్చనీయాంశంగా మారిన వరుస దొంగతనాలు
వికారాబాద్ జిల్లా తాండూరులో దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలో ఓ ఇంట్లో జరిగిన చోరీ కవరేజీకి వెళ్లిన విలేకరి ఇంటికే కన్నం వేసి బంగారం, నగదును దోచుకెళ్లిపోయారు. ఈ...
విద్యార్థినులపై అసభ్య కరంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుని పోలీసులు అరె స్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వికారాబాద్ జిల్లా ధరూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయి సుమారు రెండు నెలలు అవుతుంది. అయితే అప్పటినుండి పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతున్న ఫోక్సో నిందితుడు పెద్ద గొల్ల కృష్ణయ్య ఉపాధ్యాయున్నీ పోలీసులు...
మాయమాటలు చెప్పి మోసం
ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువతిని మాయమాటలతో నమ్మించి ఆమెను లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఈ దారుణానికి పాల్పడ్డ కానిస్టేబుల్ కి అంతకు ముందే వివాహం జరగడం ఒక ట్విస్ట్ అయితే.....
లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయి అరెస్ట్ అయి జ్యూడిషియల్ రిమాండ్‌కు వెళ్లారు. అలాగే బిగ్ బాస్ ఫేమ్, ఆర్జే శేఖర్ భాషాపై కూడా లావణ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. శేఖర్ బాషాపై నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదు అయ్యింది. శేఖర్ బాషాపై కొరియోగ్రాఫర్ షష్టి...
సర్వోదయ సాల్వంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం ఇన్సూరెన్స్ కోసమేనా?
అగ్ని ప్రమాదంపై చట్టపరమైన చర్యలు తప్పవు కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్
ఆదివారం కాకుండ.. పని రోజు మంగళవారం సెలవు ఇవ్వడంలోని ఆంతర్యం ఏంటి
పరిశ్రమ అగ్ని ప్రమాదంకు గురైతే యాజమాన్యం పట్టించుకోక పోవడానికి కారణాలేంటి ?
చర్లపల్లి పారిశ్రామిక వాడలోని సర్వోదయ సాల్వంట్ ప్రైవేట్ లిమిటెడ్ రసాయన...
మస్తాన్ సాయి, శేఖర్ బాషా తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారంటూ కంప్లైంట్
నార్సింగి పోలీస్ స్టేషన్‌ను సినీ నటి లావణ్య మరోసారి ఆశ్రయించారు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై ఆమె ఫిర్యాదు చేశారు. మస్తాన్ సాయి, శేఖర్ బాషా తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారంటూ ఆమె కంప్లైంట్...
యువతిని వీడియోలు చూపి బ్లాక్‌మెయిల్
హైదరాబాద్‌లో హాస్టల్ నిర్వాహకుడి అరాచకం బయటపడింది. వీడియోలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి బెదిరింపులకు పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. యువతి న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. అంతే కాదు యువతిని బెదిరించి ఏకంగా రూ.2.53 కోట్ల వరకు వసూలు చేశాడు. దీంతో బాధితురాలు నిడదవోలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు దేవనాయక్...
ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుగొండ పర్యటనకు వెళ్తూ ఓ వీఆర్ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు గ్రామీణ పీఎస్‌లో వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐ ఏజీఎస్ మూర్తి స్టేషన్‌లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఎం చంద్రబాబు శుక్రవారం పెనుగొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వీఆర్‌లో ఉన్న మూర్తికి...
ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి
ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండరాళ్లు పడి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన అక్కన్నపేట మండలంలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలోని గుట్ట వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న క్రమంలో బండరాళ్లు కూలి కందారపు సరోజన (50), తన కూతురు అన్నాజి...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...