మేడ్చల్ ఓ అర్ అర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ పై సుతారి గూడ గ్రామం వద్ద పటాన్ చెరువు నుండి మేడ్చల్ వైపు వస్తుండగా ఆగి ఉన్న కంటైనర్ ను డీసీఎం ఢీ కొట్టింది.దీంతో డీసీఎం డ్రైవర్ వాహనాన్ని దిగి తనిఖీ చేస్తుండగా వెనుక నుండి వచ్చిన మరో కంటైనర్...
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో భయాందోళనకు గురైన ఉద్యోగులు బయటికి పరుగులు తీశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.ఘటన పై ఇంకా...
బేగంపెట్ విమానశ్రయంలో బాంబు స్క్వాడ్ సిబ్బంది,పోలీసులు తనిఖీలు చేపట్టారు.విమానశ్రయంలో బాంబు పెట్టినట్టు పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్ చేశారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్క్వాడ్,ఎయిర్ పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు.బేగంపెట్ విమానశ్రయానికి చేరుకున్న పోలీసులు,బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.ప్రస్తుతం విమానాశ్రయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.గతంలో కూడా అనేకసార్లు పోలీసులకు మెయిల్స్,కాల్స్ ద్వారా బాంబు...
-ఇద్దరి అరెస్ట్..సెక్షన్ 63,420 కింద కేసు నమోదు
పియాజియో నకిలీ విడిభాగాలను తయారు చేస్తున్న రెండు వేర్వేరు చోట్ల నిర్మల్ పోలీసులు దాడులు చేసి ఇద్దరు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.అందిన ఫిర్యాదు మేరకు నేషనల్ ఆటో స్పేర్స్ నిజామాబాద్ ఎక్స్ రోడ్డు హోండా షోరూంల పై దాడులు నిర్వహించారు.కర్ణాటకలోని నిర్మల్ జిల్లా భైంసా...
కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపదేవి ఆత్మహత్య కి పాల్పడ్డారు.హైదరాబాద్ లోని ఆల్వాల్ పంచశిలా కాలనీలో ఉన్న నివాసంలో గురువారం రాత్రి ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డారని కుటుంబసభ్యులు తెలిపారు.ఆత్మహత్యకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు...
డ్యాంలో తగ్గిన నీరు.. అందులో బయటపడ్డ కారు, రెండు అస్థిపంజరాలుమధ్యప్రదేశ్ - కువారి నదిపై గోపి గ్రామ సమీపంలో నిర్మించిన స్టాప్ డ్యాంలో నీరు తగ్గుముఖం పట్టడంతో అందులో ఒక కారు బయటపడింది. ఆ కారులో ఒక అబ్బాయి, ఒక మహిళ అస్థిపంజరాలు ఉన్నాయి. పోలీసులు ఆరా తీయగా దొరికిన అస్థిపంజరాలు అంబాహ్ గ్రామానికి...
కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు : మల్టీజోన్ I ఐజిపి శ్రీ ఏవి రంగనాథ్మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐ జి...
రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను రెండు సార్లు రేప్ చేసిన ఎస్సై. తాను మంత్రి శ్రీధర్ బాబు మనిషిని అని చెప్పుకొని సిబ్బందిని బెదిరిస్తున్న కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గౌడ్. భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై భవాని సేన్ గౌడ్ తన ఇంటి...
కొన్ని గంటల్లోనే వరుస చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠా
హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో మహిళలే టార్గెట్‌గా స్నాచింగ్‌లు
జవహర్‌నగర్, శామీర్‌పేట్, మెహిదీపట్నంలో వరుస చైన్‌స్నాచింగ్‌లు
హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్ చేసి శివారు ప్రాంతాల్లో గ్యాంగ్ మకాం
యూపీకి చెందిన భవారియా, ధార్ గ్యాంగ్‌ల కోసం ప్రత్యేక బృందాలు
సిద్దిపేట జిల్లా కూనూరుపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిధుల దుర్వినియోగంపై స్పందించని డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కుకునూరు పల్లి...