Sunday, April 6, 2025
spot_img

క్రైమ్ వార్తలు

ఓ అర్ అర్ పై రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

మేడ్చల్ ఓ అర్ అర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ పై సుతారి గూడ గ్రామం వద్ద పటాన్ చెరువు నుండి మేడ్చల్ వైపు వస్తుండగా ఆగి ఉన్న కంటైనర్ ను డీసీఎం ఢీ కొట్టింది.దీంతో డీసీఎం డ్రైవర్ వాహనాన్ని దిగి తనిఖీ చేస్తుండగా వెనుక నుండి వచ్చిన మరో కంటైనర్...

జూబ్లీహీల్స్ లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో భయాందోళనకు గురైన ఉద్యోగులు బయటికి పరుగులు తీశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.ఘటన పై ఇంకా...

నకిలీ పియాజియో విడిభాగాల తయారీ దారుల పై పోలీసుల దాడులు

-ఇద్దరి అరెస్ట్..సెక్షన్ 63,420 కింద కేసు నమోదు పియాజియో నకిలీ విడిభాగాలను తయారు చేస్తున్న రెండు వేర్వేరు చోట్ల నిర్మల్ పోలీసులు దాడులు చేసి ఇద్దరు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.అందిన ఫిర్యాదు మేరకు నేషనల్ ఆటో స్పేర్స్ నిజామాబాద్ ఎక్స్ రోడ్డు హోండా షోరూంల పై దాడులు నిర్వహించారు.కర్ణాటకలోని నిర్మల్ జిల్లా భైంసా...

డ్యాంలో తగ్గిన నీరు

డ్యాంలో తగ్గిన నీరు.. అందులో బయటపడ్డ కారు, రెండు అస్థిపంజరాలుమధ్యప్రదేశ్‌ - కువారి నదిపై గోపి గ్రామ సమీపంలో నిర్మించిన స్టాప్ డ్యాంలో నీరు తగ్గుముఖం పట్టడంతో అందులో ఒక కారు బయటపడింది. ఆ కారులో ఒక అబ్బాయి, ఒక మహిళ అస్థిపంజరాలు ఉన్నాయి. పోలీసులు ఆరా తీయగా దొరికిన అస్థిపంజరాలు అంబాహ్‌ గ్రామానికి...

తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి

కాళేశ్వరం ఎస్‌ఐ రేప్ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్‌ఐ భవాని సేన్ గౌడ్‌ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశం

కీచక ఎస్.ఐ. ని ఉద్యోగం నుండి తొలగింపు

కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు : మల్టీజోన్ I ఐజిపి శ్రీ ఏవి రంగనాథ్మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐ జి...

కానిస్టేబుల్ నుదిటిపై రివాల్వర్ పెట్టి ఎస్. ఐ ఘాతుకం

రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను రెండు సార్లు రేప్ చేసిన ఎస్సై. తాను మంత్రి శ్రీధర్ బాబు మనిషిని అని చెప్పుకొని సిబ్బందిని బెదిరిస్తున్న కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గౌడ్. భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై భవాని సేన్ గౌడ్ తన ఇంటి...

హైదరాబాద్‌లో మళ్లీ భవారియా గ్యాంగ్ హల్‌చల్‌..

కొన్ని గంటల్లోనే వరుస చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠా హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో మహిళలే టార్గెట్‌గా స్నాచింగ్‌లు జవహర్‌నగర్‌, శామీర్‌పేట్, మెహిదీపట్నంలో వరుస చైన్‌స్నాచింగ్‌లు హైదరాబాద్‌లో చైన్‌ స్నాచింగ్‌ చేసి శివారు ప్రాంతాల్లో గ్యాంగ్‌ మకాం యూపీకి చెందిన భవారియా, ధార్‌ గ్యాంగ్‌ల కోసం ప్రత్యేక బృందాలు

కూతురును కాపాడడానికి దూకి తండ్రి మృతి

కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విజయ్ కుమార్(47) నిన్న సెలవు దినం కావడంతో గుడికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఎల్ఏండీ రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు.. అక్కడ కూతురూ సాయినిత్య సెల్ఫీ దిగే క్రమంలో జారీ నీటిలో పడింది. కూతురు మునిగిపోవడం చూసి తండ్రి విజయ్, 10వ తరగతి చదివే కొడుకు విక్రాంత్ ఇద్దరు దూకారు.....

డ్రగ్స్ కేస్ లో పట్టుబడిన DJ సిద్దార్థ్

నగరానికి చెందిన ఒక DJ పై అనుమానం రావడంతో అతని కదలికలపై సీక్రెట్ గా నిఘా పెట్టాం.. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతంలోని పబ్‌లకు తరచూ డ్రగ్స్‌ సేవించేవాడు. ఆయన కలుస్తున్న వ్యక్తులపై కూడా నిఘా ఉంచారు.గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఆధారంగా, మాదాపూర్ మరియు గచ్చిబౌలి ప్రాంతంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న 16 మందిని పిలిపించాము మరియు...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS