పక్క సమాచారంతో ఎస్టీఎఫ్ పోలీసుల దాడులు
హయాత్ నగర్ లో 5.070, దుల్ పేటలో 1.4 కేజీల గంజాయి స్వాధీనం
ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ లో భారీగా గంజాయిను స్వాధీనం చేసుకున్నారు ఎస్టీఎఫ్ పోలీసులు.వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 5కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.హయాత్ నగర్ ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో సీఐ...
ఈరోజు ఉదయం సుమారు 7 గంటల 10 నిమిషాల ప్రాంతంలో ఒక చిరుత పులి రోడ్డుపైన చనిపోయినదని స్థానికులు అటవీశాఖ అధికారులకు తెలుపగా అటవీశాఖ అధికారులు శ్రీశైలం డ్యాం సమీపంలో ఉన్న రహదారి ప్రహరీ గోడ పక్కన చూడగా ఒక సుమారు 8 నెలల మగ చిరుత పులి చనిపోయి ఉన్నది. ఇట్టి చిరుత...
అంబేద్కర్ కోనసీమజిల్లా, రాజోలు. కె.విజయేంద్రవర్మ ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు నుంచి 15మీటర్లు పైకి ఎగజిముతున్న గ్యాస్..
రాజోలు మండలం, చింతలపల్లి గ్రామంలో సంఘటన..
భయాందోళనలో స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ అధికారులు..
రాష్ట్రంలో భూతగాదాలు చంపుకోవడాల వరకు వెళ్ళాయి…
నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలంలో దారుణం.
అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన వైనం
చిన్న పొర్ల గ్రామంలో భూ తగాదాల విషయంలో గొడవ కాగా 100 డయల్ చేసినా 2 గంటల వరకు పోలీసు అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో సంజీవ్ మృతి.
అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి గంజాయి తాగుతున్న పోకిరీలను అక్కడి నుండి వెళ్లాలని ఇంటి ఓనర్ జనార్దన్ నాయుడు చెప్పడంతో..
మాకే చెబుతావా అంటూ జనార్దన్ నాయుడుపై కర్రలు, రాళ్లతో దాడి..
దాడిలో జనార్దన్ నాయుడుకి తీవ్రగాయలయ్యాయి.
తెలంగాణ @ సైబరాబాద్ లో మొదటిసారి…వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 5006.934 కిలోల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ధ్వంసం చేసింది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్, మాదక ద్రవ్యాల మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం, సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సైబరాబాద్ పోలీసుల డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఈరోజు., (14.06.2024) GJ Multiclave...
ఆర్టీసీ బస్ చక్రాల క్రింద పడి ఓ విద్యార్థిని దుర్మరణం చెందింది. యూసఫ్ గూడా లో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్ అనే విద్యార్థిని మృతి.
మైనర్ బాలిక లోదుస్తులు తొలిగించి.. ఆమె ఎదురుగా నగ్నంగా అబ్బాయి నిలబడితే అత్యాచార యత్నం కాదన్న రాజస్థాన్ హైకోర్టు.
1991లో రాజస్థాన్‌తోని థోంక్ జిల్లా తోడరైసింగ్‌లో బాలిక(6)పై సువాలాల్ అనే వ్యక్తి ఇంటి పక్కనే ఉన్న ధర్మశాలకు తీసుకెల్లి బాలిక లోదుస్తులు తొలిగించి, తను కూడా నగ్నంగా మారాడు.
బాలిక కేకలు పెట్టడంతో వెలుగులోకి ఘటన.. నిందితుడిని...
రూ.3 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీసీఎస్ ఇన్స్పెక్టర్ సీహేచ్ సుధాకర్
హైదరాబాద్ లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది.హైదరాబాద్ సీసీఎస్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ సీ.హేచ్ సుధాకర్ రూ.03 లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా చిక్కడు.ఓ కేసులో భాగంగా అనుకూలమైన విచారణ చేసేందుకు రూ.15 లక్షల డీల్...
లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పకు ఉచ్చు బిగిసింది. పోక్సో కేసులో ఇరుక్కుపోయిన యడియూరప్పపై కోర్టు.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయనపై నమోదైన పోక్సో కేసును విచారణ జరిపిన బెంగళూరు కోర్టు గురువారం ఈ సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ లైంగిక...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...