విద్యుత్ షాక్ కు గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన బోధన్ మండలంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారాం బోధన్ మండలం పెగడాపల్లి గ్రామంలోని పొలంలోకి ఊర పందులు వెళ్ళాయని వాటిని తరుముతుండగా అక్కడ ఉన్న కరెంట్ వైర్లకు తన దగ్గర...
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కేంద్రంలోని ముగ్గురు పోలీసులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. రూ.20 వేల కోసం కక్కుర్తిపడి ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన సంధ్యా వెంకట రాములు నారాయణపేట జిల్లా మక్తల్లో...
గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
వ్యక్తి అరెస్ట్.. సుమారు రూ.10లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు స్వాధీనం
వివరాలు వెల్లడిరచిన జిల్లా ఎస్పీ కే. నారాయణరెడ్డి ఐపిఎస్
రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాలు అమ్ము తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కే.నారాయణ రెడ్డి ఐపి ఎస్ విలేకరుల...
రూ. 30 వేల డబ్బుతో చిక్కుకున్న ధరూర్ ఎస్సై వేణుగోపాల్ గౌడ్
వికారాబాద్ జిల్లా ధారూర్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ గౌడ్ ఏసీబీ వలలో చిక్కుకున్నాడు. ఓ కేసు విషయంలో రూ.30,000 డిమాండ్ చేసి ఎసిబికి అడ్డంగా బుక్ అయ్యారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ధారూర్ మండలం...
సుమారు 17 తులాల బంగారం,రూ.5లక్షల నగదు చోరీ..!
ఓ విలేకరి ఇంటికి సైతం కన్నం వేసిన దొంగలు
ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైన పోలీసులు
తాండూరులో చర్చనీయాంశంగా మారిన వరుస దొంగతనాలు
వికారాబాద్ జిల్లా తాండూరులో దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలో ఓ ఇంట్లో జరిగిన చోరీ కవరేజీకి వెళ్లిన విలేకరి ఇంటికే కన్నం వేసి బంగారం, నగదును దోచుకెళ్లిపోయారు. ఈ...
విద్యార్థినులపై అసభ్య కరంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుని పోలీసులు అరె స్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వికారాబాద్ జిల్లా ధరూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయి సుమారు రెండు నెలలు అవుతుంది. అయితే అప్పటినుండి పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతున్న ఫోక్సో నిందితుడు పెద్ద గొల్ల కృష్ణయ్య ఉపాధ్యాయున్నీ పోలీసులు...
మాయమాటలు చెప్పి మోసం
ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువతిని మాయమాటలతో నమ్మించి ఆమెను లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఈ దారుణానికి పాల్పడ్డ కానిస్టేబుల్ కి అంతకు ముందే వివాహం జరగడం ఒక ట్విస్ట్ అయితే.....
లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయి అరెస్ట్ అయి జ్యూడిషియల్ రిమాండ్‌కు వెళ్లారు. అలాగే బిగ్ బాస్ ఫేమ్, ఆర్జే శేఖర్ భాషాపై కూడా లావణ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. శేఖర్ బాషాపై నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదు అయ్యింది. శేఖర్ బాషాపై కొరియోగ్రాఫర్ షష్టి...
సర్వోదయ సాల్వంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం ఇన్సూరెన్స్ కోసమేనా?
అగ్ని ప్రమాదంపై చట్టపరమైన చర్యలు తప్పవు కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్
ఆదివారం కాకుండ.. పని రోజు మంగళవారం సెలవు ఇవ్వడంలోని ఆంతర్యం ఏంటి
పరిశ్రమ అగ్ని ప్రమాదంకు గురైతే యాజమాన్యం పట్టించుకోక పోవడానికి కారణాలేంటి ?
చర్లపల్లి పారిశ్రామిక వాడలోని సర్వోదయ సాల్వంట్ ప్రైవేట్ లిమిటెడ్ రసాయన...
మస్తాన్ సాయి, శేఖర్ బాషా తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారంటూ కంప్లైంట్
నార్సింగి పోలీస్ స్టేషన్‌ను సినీ నటి లావణ్య మరోసారి ఆశ్రయించారు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై ఆమె ఫిర్యాదు చేశారు. మస్తాన్ సాయి, శేఖర్ బాషా తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారంటూ ఆమె కంప్లైంట్...
జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు
24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం
11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు
కేంద్ర నిర్ణయానికి...