Wednesday, September 3, 2025
spot_img

క్రైమ్ వార్తలు

లంచం ఆటకట్టు.. ఇద్దరి అరెస్టు..

ఏసీబీ వలకు మరో అవినీతి ఆఫీసర్ చిక్కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్నుల విభాగానికి చెందిన అచ్యుతాపురం సర్కిల్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ జయలక్ష్మి లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఆమెతోపాటు కాలేశ్వరి పార్సిల్ ఇన్‌ఛార్జ్ సన్యాసిరాజ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ విషయాలను ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. హైదరాబాద్‌ వ్యాపారి విశ్వేశ్వర విశ్వనాథ్ ప్లైవుడ్‌ను...

ఈడీ అధికారి లంచావతారం

రూ.20 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ వైనం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లోని ఒడిశా యూనిట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా చేస్తున్న చింతన్ రఘువంశీ శుక్రవారం (2025 మే 30న) భువనేశ్వర్‌లో రూ.20 లక్షల లంచం తీసుకుంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. 2013 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) ఆఫీసర్ అయిన ఇతను రతికాంత్ రౌత్...

ఫలిస్తున్న ‘ఆపరేషన్ చేయూత’

తాజాగా 17 మంది మావోయిస్టుల లొంగుబాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం (2025 మే 30న) 17 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందులో ఆరుగురు మహిళలు ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆపరేషన్ చేయూత’కు ఆకర్షితులై జిల్లా ఎస్పీ సమక్షంలో సరెండర్ అయ్యారు. ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన...

వీసాల ఛీటర్.. 20 కోట్లతో పరార్..

˜ ఎంచక్కా ముంబై చెక్కేశాడు ..?˜ వీసాల పేరిట తమిళవాసి భారీ మోసం..˜ 20 కోట్లతో ఏజెంట్‌ డేనియల్‌ విక్టర్‌ పరార్‌˜ అతనికి ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫణింద్ర సహకారం˜ అతని సహకారంతోనే కోట్లు కొల్లగొట్టిన చీటర్‌˜ చీటర్‌, ప్రభుత్వ ఉద్యోగి.. ఇద్దరి నివాసాలూ ఒక చోటే˜ వ్యవహారం బట్టబయలు కావడంతో డానియల్‌ మకాం...

ఏసీబీ వలలో ముషీరాబాద్‌ ఆర్‌ఐ

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐగా పనిచేస్తున్న భూపాల మహేశ్‌ అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కాడు. కుటుంబ సభ్యుడి సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు లక్ష రూపాయలు లంచం డిమాండ్‌ చేసి, అందులో 25 వేలు తీసుకుంటూ 2025 మే 28న ఏసీబీ సిటీ రేంజ్‌ యూనిట్‌-2 అధికారులకు దొరికిపోయాడు. ఏసీబీ అధికారులు నిందితుణ్ని రెడ్‌...

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఆర్ఐ

పట్టాదారు పాసు పుస్తకంలో స్థలాన్ని ఎక్కించేందుకు లంచం డిమాండ్ చేసిన ఆర్‌ఐను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. సర్వే నంబర్‌ 355లో ఏడు గుంటల భూమిని రికార్డుల్లోకి ఎక్కించేందుకు ఆర్‌ఐ కృష్ణ 12లక్షలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో విసిగిపోయిన బాధితుడు 9 లక్షలకు బేరం...

‘కన్నప్ప’కు కన్నమేసి జంప్

మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్‌ను ఇద్దరు వ్యక్తులు చోరీ చేశారు. ఆ మూవీకి సంబంధించిన అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్.. డీటీడీసీ కొరియర్ ద్వారా హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు పంపింది. ఆ పార్సిల్‌ను ఈ నెల 25న ఆఫీస్...

భారీ అక్రమ, నకిలీ మందుల స్వాధీనం

తెలంగాణ ఔషధ నియంత్రణ అధికారులు వరంగల్‌లోని గిర్మాజీపేటలో దాడులు నిర్వహించారు. అక్రమంగా భారీ మొత్తంలో నిల్వ ఉంచిన పశువుల మందుల అమ్మకాలను ఛేదించారు. రూ.2.5 లక్షల విలువైన నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం (మే 27న) ప్రకటన విడుదల చేశారు. మరోవైపు.. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లోనూ తనిఖీలు చేపట్టారు....

సూర్యాపేటలో ఫేక్ డాక్ట‌ర్ల‌కు చెక్ పెట్టండి

వైద్యంలో అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలి జిల్లా మంత్రి ఉత్తమ్ దృష్టి సారించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ సూర్యాపేట, మే 25(ఆదాబ్ హైదారాబాద్): కొంతకాలంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జరుగుతున్న వరుస మరణాలు, అక్రమాలు, అనుమతులపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్...

హెలికాప్టర్‌ కూలి ఆరుగురు పర్యాటకుల మృతి

ఉత్తరాఖండ్‌ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పర్యాటకులు మృతి చెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరకాశీలో గంగోత్రి వైపు వెళ్తున్న ఒక ప్రైవేటు- హెలికాప్టర్‌ గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా...
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS