Tuesday, July 1, 2025
spot_img

ఫోటోలు

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ కి నివాళులు

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.

అమరావతి రాజధాని ప్రాంతాన్ని సందర్శించిన చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. సిఎం ముందుగా ఉండవల్లి లో నాటి ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదికను సందర్శించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెం లో రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లిన సిఎం…తరువాత రాజధానిలోని వివిధ భవనాలను, నిర్మాణాలను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఆషాడ మాసం బోనాల పండుగకు సీఎం రేవంత్ కి ఆహ్వానం

ఆషాడ మాసం బోనాల పండుగకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ ఆలయ కమిటీల సభ్యులు

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణీకుల ఎలివేటర్

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణీకుల ఎలివేటర్ ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఉంది మరియు ఒకేసారి 200 మందికి పైగా ప్రయాణించగలదు

వర్షకాలం నేపథ్యంలో అధికారులకు సూచనలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంసిద్ధత, ముందు జాగ్రత్తల పై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు ఇవ్వడం జరిగింది
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS