కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైన సందర్భంగా అమరావతిలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి గారు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ గారు. సమావేశానికి హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
నూతన కార్యవర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు
కులాభిమానం తప్పు కాదు… కానీ కులపిచ్చి మాత్రం ఉండకూడదు
కులాలు పక్కన పెట్టి బీసీలంతా ఐక్యంగా ముందుకు రావాలి
రాష్ట్రంలో బీసీలు 56 శాతం ఉన్నారని కులసర్వేలో తేటతెల్లమైంది
భారత్ జోడో యాత్రతో దేశ వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న రాహుల్ గాంధీ కులసర్వేకు శ్రీకారం...
11వ అంతర్జాతీయ యోగా దినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం విజయవంతమైంది.
ఇందులో ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దాదాపు 3.3 లక్షల మంది పాల్గొనటం ద్వారా ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిందని ఆంధ్రప్రదేశ్...
— భారత ఎన్నికల సంఘం ఉప సంచాలకులు పి.పవన్
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఎన్నికలు కీలక పాత్ర వహిస్తాయని, అటు వంటి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంలో మీడియా కీలక పాత్ర వహిస్తుందని భారత ఎన్నికల సంఘం ఉప సంచాలకులు పి.పవన్ పేర్కొన్నారు. ప్రాంతీయ స్థాయిలో భారత ఎన్నికల...
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర–2025 కార్యక్రమంలో భాగంగా ఇవాళ (జూన్ 19 గురువారం) కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో జలయోగా నిర్వహించారు. ఇందులో సుమారు 150 మంది యోగా సాధకులు పాలుపంచుకున్నారు. ఈ ప్రదేశంలో నిత్యం జలయోగా చేస్తున్నారని ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ చెప్పినట్లు కలెక్టర్ బాలాజీ పేర్కొన్నారు. వీరికి...
థిమాటిక్ యోగా కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలోని ఔట్ డోర్ స్టేడియంలో పారిశుధ్య కార్మికులు సహా 5 వేల మందితో ఆసనాలు వేశారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్,కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ పి.రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 21 తేదీన అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని చేపట్టనున్న కార్యక్రమ ఏర్పాట్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఐదు లక్షల మంది యోగాడేకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసింది. ఆర్కే బీచ్ సహా వివిధ ప్రాంతాల్లో...
ప్రతిష్టాత్మక “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024” వేడుక హైదరాబాద్ హైటెక్స్‌లో కన్నుల పండుగగా సాగింది. అత్యంత వైభవంగా సాగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొని వివిధ విభాగాల్లో ఉత్తమ అవార్డులకు ఎంపికైన ప్రముఖులకు పురస్కారాలను అందించారు.
14 ఏళ్లుగా నిలిచిపోయిన ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రజా ప్రభుత్వం...
- ప్రతి ఒక్కరూ యోగాను రోజు పాటిస్తూ ఆరోగ్యాన్ని బాగుపరచుకోవాలి
- జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
- ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా సీఎం చంద్రబాబు చేస్తున్నారు
అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్
- నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి...
పల్నాడు జిల్లా యోగా స్ఫూర్తితో పరవశించింది. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం కొండవీడు ఘాట్ రోడ్డులో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు సామూహిక యోగా కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్, డీఎఫ్ఓ కృష్ణప్రియ, జిల్లా రెవెన్యూ అధికారి మురళి,...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...