న్యూజిలాండ్ దేశం ఆక్లాండ్ పట్టణంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జర్పుకున్నరు. ఈ వేడుకలకు న్యూజిలాండ్ దేశ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
జోహార్ తెలంగాణ అమరవీరులకు..జోహార్.. జోహార్..లండన్ NRI బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం , ముఖ్య అతిధిగా హాజరైన మాజీ మంత్రి వర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారులండన్ నగరంలోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ చేసిన జగదీష్ రెడ్డి...
సౌదీ నో కోడ్ ఇన్నోవేషన్ సదస్సులో పాల్గొన్న సౌదీ అరేబియాలోని భారత రాయబారి
స్థానిక అధికారులతో పరస్పర ఒప్పందాలు
భారత్-సౌదీ సహకారంపై చర్చ
రాయబారి నజ్రాన్ విశ్వవిద్యాలయం సందర్శన
సౌదీ అరేబియాలోని భారత రాయబారి డాక్టర్ సుహైల్ అజాజ్ ఖాన్ ‘సౌదీ నో కోడ్ ఇన్నోవేషన్’ సదస్సులో పాల్గొన్నారు. అక్కడ ఆయన భారతదేశంలో సాంకేతిక ఆవిష్కరణలు, టెక్ రంగంలో భారత్-సౌదీ...
అమెరికాలో జడ్జి అయిన తెలుగు మహిళ
కాలిఫోర్నియా జడ్జిగా నియమితురాలైన జయ బాడిగ
జయ బాడిగ విజయవాడ మూలాలున్న తెలుగు మహిళ
మాతృభాషలో పదవీ ప్రమాణం చేయడంపట్ల ఆనందం
తెలుగు మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయ బాడిగ కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. కాగా ఆమె జడ్జిగా ప్రమాణ...
డీజీపీని కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ
అధికారులపై దాడి చేస్తే నోరుమెదపని వారు, అరెస్టులు చేస్తే ఎలా ఖండిస్తారు..
దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి
వికారాబాద్ జిల్లాలో...