Thursday, December 12, 2024
spot_img

అంతర్జాతీయం

మోడీకు శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ

బిజెపి కూటమి ఎన్డీఏ తిరిగి మూడోసారి అధికారంలోకి రావడంతో ప్రధాని మోడీకు ప్రపంచదేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.లోక్ సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించి రికార్డు సృష్టించింది.ఈ సందర్బంగా నరేంద్ర మోడీకు చైనా,ఇజ్రాయిల్ దేశాలు శుభాకాంక్షలు తెలిపాయి. పొరుగుదేశంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని , రెండు దేశాలు మరియు ప్రజల ప్రయోజనాలను...

న్యూజిలాండ్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు

న్యూజిలాండ్ దేశం ఆక్లాండ్ పట్టణంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జర్పుకున్నరు. ఈ వేడుకలకు న్యూజిలాండ్ దేశ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

లండన్ నగరంలోని తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ చేసిన జగదీష్ రెడ్డి గారు

జోహార్ తెలంగాణ అమరవీరులకు..జోహార్.. జోహార్..లండన్ NRI బీఆర్‌ఎస్‌ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం , ముఖ్య అతిధిగా హాజరైన మాజీ మంత్రి వర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారులండన్ నగరంలోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ చేసిన జగదీష్ రెడ్డి...

సాంకేతిక, టెక్ రంగంలో సౌదీ సహకారం

సౌదీ నో కోడ్ ఇన్నోవేషన్ సదస్సులో పాల్గొన్న సౌదీ అరేబియాలోని భారత రాయబారి స్థానిక అధికారులతో పరస్పర ఒప్పందాలు భారత్-సౌదీ సహకారంపై చర్చ రాయబారి నజ్రాన్ విశ్వవిద్యాలయం సందర్శన సౌదీ అరేబియాలోని భారత రాయబారి డాక్టర్ సుహైల్ అజాజ్ ఖాన్ ‘సౌదీ నో కోడ్ ఇన్నోవేషన్’ సదస్సులో పాల్గొన్నారు. అక్కడ ఆయన భారతదేశంలో సాంకేతిక ఆవిష్కరణలు, టెక్ రంగంలో భారత్-సౌదీ...

తెలుగులో ప్రమాణ స్వీకారం

అమెరికాలో జడ్జి అయిన తెలుగు మహిళ కాలిఫోర్నియా జడ్జిగా నియమితురాలైన జయ బాడిగ జయ బాడిగ విజయవాడ మూలాలున్న తెలుగు మహిళ మాతృభాషలో పదవీ ప్రమాణం చేయడంపట్ల ఆనందం తెలుగు మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయ బాడిగ కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. కాగా ఆమె జడ్జిగా ప్రమాణ...
- Advertisement -spot_img

Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS