స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
ఇజ్రాయెల్‌లోని ఇండియన్లు అక్కడి మన ఎంబసీలో పేర్లు నమోదుచేసుకొని భారత్‌కు రావాలంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఫైన్ లేదా కారాగార శిక్ష విధిస్తారనేది పూర్తిగా అబద్ధమని తెలిపింది. అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించింది.
సరైన సమాచారం కోసం ఎంబసీ అఫిషియల్...
ఇరాన్ నుంచి నేడు ఢిల్లీకి తొలి ఫ్లయిట్
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో 8 రోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి క్షిపణి దాడులకు పాల్పడుతున్నాయి. ఇవాళ (జూన్ 20 శుక్రవారం) ఉదయం ఇరాన్‌లోని అణుస్థావరాలను టార్గెట్‌గా చేసుకొని ఇజ్రాయెల్ ఎటాక్ చేసింది. ప్రతిగా ఇరాన్ మొదటిసారిగా ఇజ్రాయెల్‌పై క్లస్టర్ బాంబులను...
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపుతామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ హెచ్చరించారు. ప్రతీకారం తీర్చుకుంటానని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతినబూనిన కాసేపటికే కాట్జ్ ఇలా స్పందించటం గమనార్హం. హాస్పిటల్‌పై దాడికి ఖమేనీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఖమేనీని డైరెక్ట్‌గా టార్గెట్ చేసుకుంటామని తేల్చిచెప్పారు. ఇది యుద్ధ నేరమని, దీనికి...
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ గవర్నమెంట్ కీలక చర్యలు చేపట్టింది. ఇరాన్‌లో ఉన్న మన దేశస్తులను ఇండియాకి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. మొదటి బ్యాచ్‌లో భాగంగా 100 మంది భారతీయులు ఇప్పటికే టెహ్రాన్ నుంచి బయలుదేరారు. వాళ్లంతా ఆర్మేనియా, అజర్‌బైజాన్, తుర్క్‌మెనిస్థాన్, అఫ్గనిస్థాన్ మీదుగా ఇండియాకి చేరుకుంటారని తెలుస్తోంది.
ఇరాన్‌లో భారతీయ...
భారత రాయబార కార్యాలయం ప్రకటన
ఇజ్రాయెల్‌లోని ఇండియన్‌లందరూ సేఫ్‌గా ఉన్నారని, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుండటంతో అక్కడున్న మన ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో టెల్‌అవీవ్‌లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది.
భారత పౌరుల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని, వారికి కావాల్సిన...
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లోని మన దేశ పౌరులకు అక్కడి ఎంబసీ పలు సూచనలు జారీ చేసింది. ప్రస్తుత యుద్ధ పరిస్థితులను చూసి ఎవరూ భయపడొద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాయబార కార్యాలయాన్ని తరచూ సంప్రదిస్తూ ఉండాలని తెలిపింది. అవసరం లేకుండా ప్రయాణాలు చేయొద్దని కోరింది. ఎంబసీ సోషల్ మీడియా అకౌంట్‌ను ఫాలో...
తాజా తేదీని ప్రకటించిన ఇస్రో
టెక్నికల్ ఇష్యూస్‌తో పలుమార్లు వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన తాజా తేదీని భారత అంతరిక్ష పరిశోధ సంస్థ(ఇస్రో) ఇవాళ(జూన్ 14 శనివారం) ప్రకటించింది. ఈ రోదసీ యాత్ర ఈ నెల 19న నిర్వహిస్తామని తెలిపింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా)కు...
ఇజ్రాయెల్ తాజగా ఇరాన్‌పై ముందస్తు దాడులు చేసింది. న్యూక్లియర్ పవర్ ప్లాంటు, ఆర్మీ ప్రదేశాలు లక్ష్యంగా బాంబులతో విరుచుకుపడింది. ఇవాళ (జూన్ 13 శుక్రవారం) ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ అఫిషియల్ మీడియా తెలిపింది. దీనికి బదులు తీర్చుకునేందుకు టెహ్రాన్...
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి సారీ చెప్పటంతో ఆయన సంపాదన ఏకంగా రూ.1600 కోట్లు పెరిగింది. ఆయన సంస్థ టెస్లా షేర్ల విలువ 0.10 శాతం పెరిగి 326.43 డాలర్లకు చేరింది. వీళ్లిద్దరి మధ్య ఇటీవల విభేదాల నేపథ్యంలో టెస్లా షేర్లు ఒక్క రోజే 14 శాతం పతనమయ్యాయి....
55 దేశాల ప్రజలు తమ దేశంలో 240 గంటలు (10 రోజులు) వీసా లేకుండానే జర్నీ చేసే ఆఫర్‌ను చైనా ప్రకటించింది. ఈ లిస్టులో ఇండోనేషియా, రష్యా, బ్రిటన్ తదితర దేశాలు ఉన్నాయి. టూరిజం సెక్టార్‌కి బూస్ట్ ఇచ్చేందుకు డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది నేటి (జూన్ 12 గురువారం) నుంచే అమల్లోకి...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...