అక్షరం అరవిరిసిన వ్యక్తిత్వానికి సోపానం. అక్షరం నేర్వని మనిషి అనాగరికత్వానికి సంకేతం. ఇది గతంలో పెద్దలు చెప్పిన మాట. కాని వర్తమాన పరిస్థితులు తద్విరుద్ధంగా ఉన్నాయి. అక్షరానికున్న విలువ క్షీణిస్తున్నది. లోపభూయిష్టమైన విద్యా విధానమే ఇందుకు కారణంగా పేర్కొన వచ్చు. విద్య వలన అజ్ఞానం అంతరించాలి. మేథస్సు వికసించాలి. అలా జరగాలంటే విద్యావ్యవస్థను సంస్కరించాలి.భారత...
భారతదేశంలో సగటు వర్షపాతాన్ని గమనిస్తే, ఆగష్టు నెల ప్రథమంగా నిలుస్తుంది. ఈ నెలలో సాధారణంగా జూన్, జూలై, మరియు సెప్టెంబర్ నెలలతో పోలిస్తే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది.ఈ వర్షపాతం స్థాయులు వివిధ ప్రాంతాల్లో వేరుగా ఉండవచ్చు, కానీ సగటు గణాంకాలు దేశవ్యాప్తంగా చూస్తే, మన దేశంలో వర్షాకాలం జూన్ నెలలో ప్రారంభమయి, సాధారణంగా వర్షపాతం...
(23 ఆగష్టు తొలి అంతరిక్ష దినోత్సవం సందర్భంగా)
భారత దేశం 23 ఆగష్టు 2023న చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో చంద్రయాన్ - 3 విక్రమ్ ల్యాండర్ ను విజయ వంతంగా ల్యాండ్ చేసింది. దక్షిణ ధృవ ప్రాంతాన్ని చేరుకున్న మొట్ట మొదటి దేశంగా భారత్ అవతరించింది. ఈ మైలు రాయి గౌరవించేలా భారత ప్రధాని...
పరోపకారం చేయని జీవితం.. వ్యర్థమైనవి అంటారు భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద. మనిషి అనేవాడు రూపంలో, జ్ఞానంలో, సంపదలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ గుణం, వినయం, ఉపకార భావన, మానవతా విలువలు లేకపోతే ఆ మనిషి అధముడే. నేర్చుకున్న జ్ఞానం మనిషికి ఉపాధిని ఇవ్వడమే కాదు.. తన వ్యక్తిత్వం ఉన్నతంగా రూపుదిద్దుకోవడానికి, సమాజం...
సామాజిక నిబంధనలు తరచుగా వ్యక్తిగత ఆకాంక్షలను కప్పివేసే దేశంలో, భారతదేశం యొక్క అత్యంత కఠినమైన పరీక్షలను క్లియర్ చేసిన ముస్లిం మహిళల విజయ గాథలు, ఆశ మరియు పురోగతికి దీపస్తంభాలుగా నిలుస్తాయి.యూపీఎస్సీ 2023 ఫలితాల్లో వార్దా ఖాన్ మరియు సైమా సెరాజా అహ్మద్ వంటి స్పూర్తిదాయకమైన సంఖ్యలో ముస్లిం మహిళలు చాలా మంది కలలు...
ఆగష్టు 15 నాడే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎందుకు జరపాలి ?
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి భారతదేశం 1947 ఆగష్టు 15 నాడు స్వేచ్ఛ,స్వాతంత్ర్యాన్ని పొందింది.ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నాడు బ్రిటిష్ పాలన నుండి మన దేశం స్వాతంత్ర్యం పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు.తర్వాత వివిధ రాష్ట్రాల...
చదువు కేవలం మార్కుల, ర్యాంకుల కోసమే కాకుండా సమాజంలో మార్పు కోసం చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి విద్యార్థులు జ్ఞానసముపార్జన కంటే అధిక మార్కులు సాధించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. విషయ పరిజ్ఞానం కోసం కాకుండా కేవలం మార్కులు, సర్టిఫికెట్ల కోసం చదవడం వల్ల చదువుకు విలువ లేకుండా పోతుంది. కష్టపడి చదవడం కన్నా...
దేశాల మధ్య,ప్రజల మధ్య స్వార్థపూరిత , సంకుచిత రాజకీయాలతో కూడిన విద్వేషాలు,యుద్ధాలతో సామాన్య ప్రజల ఆకలి చావుల ఆర్తనాదాలు, రక్తపుటేరులు ప్రపంచంలో కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో అక్కడక్కడ అప్పుడప్పుడు పరిపక్వతతో కూడిన మానవ సంబంధాలు కుల,మత, లింగ ,ప్రాంత,సంస్కృతులకు అతీతంగా మనందరికీ మనిషి తాలూకు ఉనికి గురించి ఎన్నో పాఠాలు చెబుతుంటాయి.అలాంటిదే ఇప్పుడు పారిస్...
శాస్త్రార్థాన్ని చెపుతూ దుటివాణ్ణి ఆచారమునందు ప్రవేశపెడుతూ తాను కూడా ఆచరించేవాడు ఆచార్యుడు.ఇది నూరుపాళ్ళు గురువులకే గురువు మాణిక్య సోమయాజులుకు అన్వయిస్తుంది.వేద విద్యావ్యాప్తి కోసం కృషిచేసినవారిలో భారతదేశంలోనే మాణిక్య సోమయాజులు అగ్రగణ్యులు. చతుర్వేదాలకు భాష్యం చెప్పగల పాండిత్యం ఆయన సొంతం.తెలంగాణలోనే ఏకైక సోమయాజిగా వేల మంది శిష్య పరంపర కలిగిన గురువు విద్వదాహితాగ్ని బ్రహ్మశ్రీ పట్లూరు...
మన దేశ రాజ్యాంగం రచన నాటికి పూర్వం హిందూమతంలో ఉన్న అదే మతానికి చెందిన అనేక భిన్న వర్గాల జాతుల మధ్య కులాల యొక్క ప్రభావం బలంగా ఉండడం తద్వారా కొన్ని కులాలు అణచివేతకు గురి కావడం, వారికి తగిన అవకాశాలు పొందే వెలులేకపోవడం వలన తరాతరాలు వెనుకబాటుకు గురై సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...