తెలంగాణ రాష్ట్రంలోని భాష పండితుల పదోన్నతుల వ్వవహారం మూడు అడుగుల ముందుకు ఆరు అడుగుల వెనుకకు అన్న చందంగా తయారైంది.తెలంగాణ రాష్ట్రం లోని 8648 భాష పండితులకు,1352 దాదాపు 10 వేల మందికి పైగా పదోన్నతులు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.తెలంగాణ రాష్ట్రం లోని భాషలు ( తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ,...
18 జూన్ ‘అంతర్జాతీయ విహార యాత్రల దినం’ సందర్భంగా
డిజిటల్ యుగపు భూకుగ్రామంలో ఆధునిక వేగవంతమైన ఉరుకుల పరుగుల జీవితం, ఎవ్వరికీ ప్రశాంతత లేదు, విరామం దొరకట్లేదు, అంతు కనిపించడం లేదు, ఫలితం సంతృప్తిని ఇవ్వడం లేదు. జీవితాలు యంత్ర సమానం అయ్యాయి. ఉల్లాస క్షణాలు, అమితానంద దృశ్యాలు కరువయ్యాయి. సంతోషంగా కుటుంబ సభ్యులతో గడిపే...
ఈ శతాబ్దపు వివిధ రంగాల్లో ప్రపంచ ప్రముఖులుగా వున్న ఆల్బర్ట్ ఐన్ స్టీన్,ఆంగ్ సాన్ సూకీ, రవీంద్రనాథ్ ఠాగూర్,సివిరామన్, బెర్నార్డ్ షా,మార్టిన్ లూథర్ కింగ్, దలైలామా, నెల్సన్ మండేలా,స్టీవ్ జాబ్స్,కైలాష్ సత్యార్థి,బరాక్ ఒబామా,చార్లీ చాప్లిన్ తదితరులు వంటి వారు సైతం గాంధీజీ నుంచి స్ఫూర్తి పొందిన వారే. ఈ శతాబ్దపు అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో...
ప్రపంచ పవనదినోత్సవం అనేది పవన శక్తి యొక్క ప్రాముఖ్యత మరియు ప్రపంచ ఇంధన అవసరాలను పరిష్కరించడంలో వాతావరణ మార్పులను తగ్గించడంలో దాని సామర్థ్యం గురించి అవగాహన పెంచడానికి జూన్15న జరుపుకునే వార్షిక కార్యక్రమం. పవన శక్తిని శుభ్రమైన పునరుత్పాదక మరియు స్థిరమైన శక్తి వనరుగా ప్రోత్సహించడం ఈ రోజు లక్ష్యం." పవన శక్తి యొక్క...
బొగ్గు గని కార్మికులు తల్లి గర్భం లాంటి భూగర్బంలో బొగ్గును ఉత్పత్తి చేసి అనేక పరిశ్రమలకు సరఫరాచేస్తున్నారు.రైతు కూలీలు కష్టపడి లోకానికి అన్నం పెడుతున్నారు. రైల్వే,ఆర్టీసి,విమానయానం,సముద్రయానం ఓడ,లారీ,కంటైనేర్,కార్మికులు, ఉద్యోగులు ప్రజల ప్రయాణానికి,నిత్యావసర,ఆహార ధాన్యాల రవాణాకు శ్రమిస్తున్నారు.విద్యుత్ జనరేషన్,ట్రాన్స్ మిషన్,డిస్కామ్ ఉద్యోగులు విధులు నిర్వయిస్తూ నిరంతరాయంగా కరంటు సరఫరా చేస్తున్నారు.ఫారమెడికల్ ఉద్యోగులు ప్రజా ఆరోగ్యానికి,పారిశుద్ధ్య కార్మికులు...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బడి బాట కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ రూపొందించిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయ, ఉపాధ్యయనీయులు పాల్గొని ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి బడికి వెళ్లె పిల్లల సంఖ్య తెలుసుకుంటూ స్కూల్ కు వెళ్లని పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ బాల...
భారతదేశంలో ఉన్న వివిధ నదులపై నిర్మించిన ఆనకట్టలు, రిజర్వాయర్లు శతాబ్దాల కాలం నుంచే వివిధ రకాలుగా ప్రజలకు ఉపయోగపడుతూ వ్యవసాయానికి, విద్యుత్ ఉత్పత్తికి, పరిశ్రమలు స్థాపనకు సందర్శనా ప్రదేశాలుగా పేరు పొందాయి . సింధూ నది నాగరికత కాలంలోనే మనదేశంలో ఉన్న నదులపై ఆనకట్టలు నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రాచీన కాలంలో ఆనకట్టలు కేవలం వ్యవసాయానికి,...
ఎవరినైనా కుక్క కరించిందన్నప్పుడు లేదా వాటి వల్ల పిల్లలకి హాని కలిగిందన్నప్పుడు మనం కాసేపు సీరియస్ గా వీధికుక్కల్ని తిడతాం. ఆ తర్వాత మరిచిపోయి మన పనుల్లో మనం బిజీ అయిపోతాం. కాని వాటి గురించి నిర్మాణాత్మకంగా మన సమాజం ఆలోచన చేయదు. ఎవరు ఏమి అనుకున్నా వీధికుక్కలు పల్లె నుంచి మహానగరం దాకా...
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జగన్ కి చుక్కలు చూపించాయి.జగన్ పాలన మీధ విసుగు చెందిన ఓటర్లు నిశ్శబ్ద విప్లవం లా ఓటు వేసి కనీసం ప్రతీ పక్ష హోదా కూడా ఇవ్వక పోవడం ,జగన్ పాలన మీధ పూర్తి వ్యతి రేకత, బై బై జగన్ అంటూ దిమ్మ తిరిగే తీర్పు...
దేశవ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో విద్యా ప్రమాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గణితం, సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్లలో పదవ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యం వరుసగా 32 శాతం, 35 శాతం, 37శాతం, 43శాతంగా నమోదయ్యాయని ‘నేషనల్ అచీవ్మెంట్ సర్వే’ పేర్కొన్నది. 2017నాటి జాతీయ సర్వేతో పోల్చితే, 2021సర్వేలో సగటు ఫలితాలు పడిపోయాయని...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....