ప్రతి ఫ్యామిలీ రిలేట్ చేసుకునే సినిమా.
ఆడియన్స్ హ్యాపీగా నవ్వుకొని వెళ్తారు
డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం వుంది
డైరెక్టర్ అనిల్ రావిపూడి
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్...
సినిమా ఇండస్ట్రీలోకి వీఎఫ్ఎక్స్కు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఫిల్మ్ మేకర్స్ అంతా టెక్నాలజీని ఉపయోగిస్తూ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాజా హైదరాబాద్‌లో కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ తమ నూతన బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేశారు డాక్టర్ మల్లీశ్వర్. ఈ వేడుక శుక్రవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి...
రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ భారీ అంచనాల నడుమ ఈ రోజు విడుదలైంది. భారత దేశం లో రామాయణ కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాల్మీకీ రామాయణం గురించి అనేక సినిమాలు వచ్చినా, ఇది ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. నేడు విడుదలైన ట్రైలర్ లో, విజువల్స్ చాలా...
అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఫన్-ఫిల్డ్ & థ్రిల్లింగ్ ట్రైలర్
విక్టరీ వెంకటేష్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి, సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు...
ఆయనతో నన్ను పోల్చకండి.. కౌన్‌బనేగా కరోడ్‌పతిలో అమితాబ్ వ్యాఖ్యలు
’పుష్ప2’తో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈ హీరోపై బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ మరోసారి ప్రశంసలు కురిపించారు. బన్నీ గొప్ప ప్రతిభావంతుడని పేర్కొన్నారు. ’కౌన్ బనేగా కరోడ్‌పతి’లో ఓ కంటెస్టెంట్‌తో అల్లు అర్జున్ గురించి బిగ్...
కమాండ్ కంట్రోల్ వేదికగా సమావేశం
చిరంజీవి తదితరులు హాజరు కానున్నట్లు సమాచారం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy))తో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశానికి అపాయింట్మెంట్ ఖరారు అయింది. గురువారం ఉదయం 10.00 గంటలకు బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కానున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ...
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల...
ప్రముఖ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. రాచకొండ పోలీసులు జారీచేసిన నోటీసులపై ఈ నెల 24 వరకు స్టే విధించింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని మోహన్‌బాబుకు పహడీషరీఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ మోహన్‌బాబు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు...
గతకొన్ని రోజులుగా జరుగుతున్న కుటుంబ వివాదంపై సినీనటుడు మోహన్ బాబు స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఏ ఇంట్లోనైనా సోదరుల మధ్య గొడవలు సహజమే..తమ ఇంట్లో కూడా అలాంటి విభేధాలే వచ్చాయని తెలిపారు. ఇంటి గొడవలను వారు అంతర్గతంగా పరిష్కరించుకుంటారని అన్నారు.
గతకొన్ని రోజులుగా మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది....
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన దిల్‌రాజు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు దిల్ రాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
టిఎఫ్‌డిసి ఛైర్మన్‌గా దిల్రాజును నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది ఖాతాల్లోకి నగదు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి
రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ చేసే పక్రియ కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala...