తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ప్రకాశ్ రాజ్ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో పై పవన్ కళ్యాణ్ స్పందించారు.ప్రకాశ్ రాజ్ నాకు శత్రువు కాదని,మిత్రుడు అని తెలిపారు. వ్యక్తిగతంగా ప్రకాశ్ రాజ్ అంటే నాకు చాలా...
ప్రస్తుతం ఏపీతో పాటు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం హాట్ టాపిక్‌గా మారింది.ఈ వివాదంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్,డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పై పవన్‌కళ్యాణ్ స్పందిస్తూ,ఈ వ్యవహారంతో ప్రకాశ్‌రాజ్ కి ఏం సంబంధంమని ప్రశ్నించారు.పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్...
వరద బాధితులకు సహాయం చేసేందుకు నటుడు మహేష్ బాబు ముందుకొచ్చారు.ఈ సంధర్బంగా సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల రూపాయల విరాళం అందించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసి విరాళం చెక్కు అందజేశారు.ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ (ఏఎంబీ) తరపున కూడా మరో రూ.10 లక్షల రూపాయలు విరాళం అందజేశారు.మహేశ్...
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమాకి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.మాస్,ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్,హాస్య మూవీస్,జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.బాలాజీ గుత్తాసహ నిర్మాత.ఈ హెల్తీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ టైటిల్,ఫస్ట్ లుక్ పోస్టర్,రిలీజ్ టైం రివిల్ చేయడం ద్వారా...
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డెన్ నుండి 'శారీ' అనే చిత్రం రాబోతోంది.పాన్ ఇండియా మూవీగా తెలుగు,హిందీ,తమిళ,మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్ లో విడుదల చేయనున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో 'శారీ'ని ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ వ్యాపారవేత్త రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.సత్య యాదు,ఆరాధ్య దేవి...
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా "ఫియర్".ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు.సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు....
కళాశాల నేపథ్యంలో ముగ్గురు యువకులు చేసే అల్లరి ప్రధానంగా రూపొందిన వినోదాత్మక చిత్రం 'మ్యాడ్' ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే.ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రానికి సీక్వెల్ గా మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'ను తీసుకురాబోతుంది.కేవలం ప్రకటనతోనే 'మ్యాడ్ స్క్వేర్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ముఖ్యంగా యువత ఈ సినిమా...
నవ దళపతి సుధీర్ బాబు అప్ కమింగ్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'లోఎమోషనల్ ప్యాక్డ్ రోల్ లో కనిపించనున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిసీఏఎం ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి వీ సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ టీజర్ స్ట్రాంగ్...
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.గోవాలోని ఓ లాడ్జిలో జానీ మాస్టర్ ఉన్నదన్న సమాచారంతో ఎస్.వో.టీ ప్రత్యేక పోలీసు బృందం అక్కడికి చేరుకుంది.లాడ్జిలో ఉన్న జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అక్కడి నుండి నేరుగా హైదరాబాద్ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాదంటూ ఇటీవల...
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) మాత్రం ఇప్పటి నుండే ఎన్నికలకు సిద్ధమవుతుంది....