ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల...
ప్రముఖ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. రాచకొండ పోలీసులు జారీచేసిన నోటీసులపై ఈ నెల 24 వరకు స్టే విధించింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని మోహన్‌బాబుకు పహడీషరీఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ మోహన్‌బాబు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు...
గతకొన్ని రోజులుగా జరుగుతున్న కుటుంబ వివాదంపై సినీనటుడు మోహన్ బాబు స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఏ ఇంట్లోనైనా సోదరుల మధ్య గొడవలు సహజమే..తమ ఇంట్లో కూడా అలాంటి విభేధాలే వచ్చాయని తెలిపారు. ఇంటి గొడవలను వారు అంతర్గతంగా పరిష్కరించుకుంటారని అన్నారు.
గతకొన్ని రోజులుగా మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది....
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన దిల్‌రాజు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు దిల్ రాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
టిఎఫ్‌డిసి ఛైర్మన్‌గా దిల్రాజును నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.
దక్షిణ భారత ప్రముఖ నటి మరియు మోడల్ పార్వతి నాయర్ తన పుట్టినరోజును ఫిన్లాండ్‌లో జరుపుకున్నారు. తన సన్నిహితులతో కలిసి కేక్ కట్ చేసిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన కొందరు సన్నిహితులు కూడా తమ అభిమాన నటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 2009లో మిస్ కర్ణాటక...
సినీ నటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్టు సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. పుష్ప - 02 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై కేసు నమోదైంది.అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
పుష్ప 02 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు...
రేపు ప్రపంచవ్యాప్తంగా పుష్ప - 02 సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో పుష్ప-02 సినిమాపై లంచ్‌మోషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్స్ పై ధరల పెంపు, ప్రదర్శనల సంఖ్య పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ కోర్టులో లంచ్‌మోషన్ దాఖలు చేశారు.సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు...
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నటి రష్మిక మందన జంటగా నటించిన సినిమా పుష్ప. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప పార్ట్ 02 కూడా డిసెంబర్ 05న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో సినిమా బృందం అల్లుఅర్జున్ అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది....
తెలుగు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఊరట లభించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో డిసెంబర్ 09 వరకు రామ్‌గోపాల్ వర్మను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వెలుపడే వరకు ఈ...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 02 డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మెరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 04న రాత్రి 9.30 గంటల నుండి బెన్ఫిట్ షోలతో పాటు...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...