Friday, September 20, 2024
spot_img

జాతీయం

భారత ఆర్మీ అమ్ములపొదిలో చేరిన.. నాగాస్త్ర-1..

పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో.. నాగపూర్‌కి చెందిన సోలార్ ఇండస్ట్రీస్ తయారైన ఐన ఈ డ్రోన్.. శతృస్థావరాలపై భీకరదాడికి కొదమసింహంలా దూసుకెళుతుంది.. బోర్డర్‌కి ఆవల ఉన్న టెర్రర్ శిక్షణా కేంద్రాలు, లాంఛ్‌ప్యాడ్లు, అక్రమచొరబాట్లపై సూదిమొన ఖచ్చితత్వంతో విరుచుకుపడుతుంది..

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా

గాయపడిన వారికి రూ.2.5 లక్షల పరిహారం ప్రకటించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణన్ స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల ఎక్స్ గ్రేషియా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదంలో 15మంది మృతి సుమరుగా 150 మందికి గాయాలు మృతి చెందిన వారిలో గూడ్స్ రైలు డ్రైవరు,అసిస్టెంట్ డ్రైవరు పశ్చిమ బెంగాల్ లోని రంగపాణి స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో...

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరాఖండ్‌లో శనివారం ఒక టెంపో ట్రావెలర్ లోయలో పడిపోవడంతో కనీసం 14 మంది మరణించారు మరియు 12 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. 23 మంది ప్రయాణికులతో మినీ బస్సు చోప్తా వైపు వెళ్తుండగా రుద్రప్రయాగ్ జిల్లాలోని రిషికేశ్-బద్రీనాథ్ హైవేపై ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది....

అమిత్ షా అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం,కారణం అదేనా..??

కేంద్రప్రభుత్వం జమ్మూకాశ్మీర్ శాంతి భద్రత పరిస్థితుల పై దృష్టి పెట్టింది.తాజగా జమ్మూలో యాత్రికులతో వెళ్తున్న బస్సు పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 10మంది యాత్రికులు మరణించిన విషయం తెలిసిందే.ఈ ఘటన పై విచారణ చేపట్టిన దర్యాప్తు సంస్థలు సంచలన విషయాలను వెల్లడించాయి.మూడు నెలల క్రితమే ఉగ్రవాదులు జమ్మూలో పెద్ద ఎత్తున దాడులు చేయాలనీ ప్రణాళిక...

ముగిసిన విదేశీ పర్యటన, ఢిల్లీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

దేశ ప్రధానిగా మూడోసారి బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్ళిన నరేంద్ర మోడీ ఢిల్లీ చేరుకున్నారు.ఇటలీలో జరిగిన జీ7 సదస్సుకు మోడీ హాజరయ్యారు.బ్రిటన్ ప్రధాని రిషి సునాక్,ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ తో ప్రత్యేకంగా సమావేశమైన మోడీ పలు విషయాల పై చర్చించారు.ఉక్రేయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తో కూడా మోడీ భేటీ అయ్యారు.ఉక్రేయిన్,రష్యా...

యడ్యూరప్పకి నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

కర్ణాటక మాజీ సీఎం బిఎస్ యడ్యూరప్పకి ఎదురుదెబ్బ తగిలింది.పోక్సో కేసులో బెంగుళూర్ కోర్టు ఆయనకు నాన్ బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.తమ కుమార్తె పై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్యూరప్ప పై పోలీసులు పోక్సో చట్టం,ఇండియన్ పైనల్ కోడ్...

కేంద్ర రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజ్నాథ్ సింగ్

కేంద్ర రక్షణశాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు.ఈరోజు ఉదయం సౌత్ బ్లాక్ లోని తనకు కేటాయించిన ఛాంబర్ లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.కేంద్ర రక్షణశాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి.ఈ సందర్బంగా రాజ్ నాథ్ సింగ్ కు అధికారులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం రాజ్...

ఏపీ కొత్త ప్రభుత్వం అందరి ఆకాంక్షలు నెరవేరుస్తుంది

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాను. ముఖ్యమంత్రి అయిన సందర్భంగా శ్రీ @ncbn గారికి, మరియు ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ కూడా అభినందనలు. ఎపిని నూతన కీర్తి శిఖరాలకు తీసుకెళ్లడానికి మరియు రాష్ట్ర యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి @JaiTDP, @JanaSenaParty మరియు @BJP4Andhra ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.-ట్విట్టర్ లో...

ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు

ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలి. హైదరాబాద్ బిర్యాని కి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్నాం. హోటల్ ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ప్రతి 6నెలలకు ఒకసారి వర్క్ షాప్ ల...

మూడు నెలల క్రితమే దాడికి ప్లాన్ చేసిన ఉగ్రవాద సంస్థలు

సంచలన విషయాలను వెల్లడించిన దర్యాప్తు సంస్థలు కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా భారీ దాడికి ప్లాన్ చేసిన ఐ.ఎస్.ఐ తమ జిహాదీ సంస్థలను నెలకొల్పేందుకు కార్యాచరణ మొదలుపెట్టిన ఐ.ఎస్.ఐ జమ్మూకాశ్మీర్ లోని రియాసీలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.శివఖోడి నుండి కాట్రా వెళ్తున్న బస్సు పై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సు లోయలోకి పడిపోయింది.ఈ ఘటనలో...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img