Thursday, September 19, 2024
spot_img

జాతీయం

తిరిగి జైలుకు వెళ్తున్న..ఇంకా ఎన్ని రోజులుపాటు బందిస్తారో తెలియదు

భావోద్వేగానికి గురైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలులో ఉన్నప్పుడు నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టరు గత 20 ఏళ్ల నుండి డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న జైల్లో మందులు కూడా ఇవ్వడం లేదు జూన్ 02 న తిరిగి తిహార్ జైలుకు , భావోద్వేగంతో వీడియో రిలీజ్ చేసిన కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు.లిక్కర్ స్కాంలో ఆరోపణలు...

ధరలు.. నిరుద్యోగమే అసలు సమస్య

వీటిపై బిజెపి నేతలు ఎందుకు మాట్లాడరు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక సూటిప్రశ్న దేశంలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం పెద్ద సమస్యలుగా ఉన్నాయని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ప్రస్తుత లోక్‌ సభ ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌ గెలుస్తుందని అన్నారు. పరిస్థితులు ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నాయన్నారు. శనివారం ఉదయం ప్రియాంక గాంధీ కుటుంబ సభ్యలుతో...

చార్‌దామ్‌ యాత్రకు రెట్టింపు సంఖ్యలో యాత్రికులు

ఇప్పటి వరకు వివిధ కారణాలతో 56మంది మృతి మేలో ప్రారంభమైన ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్రకు ఈసారి గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. ఈ క్రమంలో గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌ ప్రాంతాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఈ ఏడాది మృతుల సంఖ్య కూడా పెరిగింది. ఈ యాత్ర ప్రారంభమైన 16 రోజుల్లోనే...

అమిత్‌షాకు లైన్‌ క్లీయర్‌ చేస్తున్న మోడీ

అందుకోసం బిజెపిలో సీనియర్లకు మొండిచేయి ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్య కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ స్పష్టం చేశారు. అమిత్‌ షాను ప్రధానిని చేయడం కోసం.. ఆ పార్టీలోని సీనియర్‌ నేతలు శివరాజ్‌ సింగ్‌, వసుందర...

వారణాసిలో మోడీ నామినేషన్‌

రిటర్నింగ్ అధికారి ఎదుట ప్రమాణం చేసి పత్రాల అందజేత ప్రతిపాదకుల్లో ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ గణేశ్వర్ శాస్త్రి మోదీతో కలసి కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లిన యూపీ సీఎం యోగి మంగ‌ళ‌వారం వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రధాని మోడీ నామినేషన్‌ దాఖలు చేశారు. పుష్యా నక్షత్రం, గంగా సప్తమి కలసి వచ్చిన సుముహూర్తాన ప్రధాని మోదీ వారణాసి నుంచి వరుసగా...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img