Wednesday, September 10, 2025
spot_img

జాతీయం

22న వినీలాకాశంలో అద్భుత దృశ్యం

ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు వినీలాకాశంలో ఈ నెల 22న అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు వచ్చి కనువిందు చేయనున్నాయి. ఆయా గ్రహాలు ఎలాంటి బైనాక్యులర్ల సహాయం లేకుండానే నేరుగా చూసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 22వ తేదీ నుంచి 31 వరకు గ్రహాలు ఒకో వరుసలోకి రాబోతున్నాయి....

దేశంలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీ విస్తరణకు చర్యలు

జీవ ఇంధనాల అభివృద్ధిపై భారతదేశం దృష్టి భారత్‌ మొబిలిటీ ఎక్స్‌ పో 2025’ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ దేశంలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీ విస్తరణకు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గ్రీన్‌ టెక్నాలజీ, ఈవీలు, హైడ్రోజన్‌ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై భారతదేశం దృష్టిసారిస్తోందన్నారు. దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్‌ టాటా, ఒసాము సుజుకీ...

శబరిమల అయ్యప్ప ఆభరణాలే, పెరునాడు అయ్యప్పకి కూడా

శబరిమల వెళ్ళలేని మంజుమాతలు (మహిళా భక్తులు) కోసం అనాదిగా వస్తున్న ప్రత్యేక ఆచారం ప్రతి సంవత్సరం జనవరి 21న ఇక్కడ అవే తిరువాభరణాలను అలంకరిస్తారు శబరిమల నుండి తిరుగు ప్రయాణంలో ఇక్కడ ఒక రోజు జాతర ముగిసిన తర్వాతనే పందలం చేరుకుంటాయి "ఆదాబ్" కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన శబరిమల ఆచార సంరక్షణ సమితి సెక్రటరీ జి పృథ్వీపాల్ అన్ని...

ఢిల్లీలో ముక్కోణపు సిరీస్‌..!

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఆప్‌ ప్రతిష్టకు సవాల్‌ కానున్న ఎన్నికలు వరుసగా మూడోసారి విజయంతో హ్యాట్రిక్‌పై కన్ను ప్రతిష్టగా తీసుకుని పోరాడుతున్న బిజెపి దేశరాజధానికి అసెంబ్లీగా ఉన్న ఢిల్లీ ఎన్నికలపై పట్టుకోసం బిజెపి ఎత్తులు వేస్తోంది. ఇప్పటి వరకు రెండు ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఆప్‌ మరోమారు గెలుపు ద్వారా హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తోంది. అయితే ఢిల్లీ...

గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిన భారత్‌

ఆయన మరణం దేశానికి తీరని లోటు భౌతిక కాయం వద్ద నివాళి అర్పించిన చంద్రబాబు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతితో దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దిల్లీలో మన్మోహన్‌ పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు విూడియాతో మాట్లాడారు. ఆయన మరణం బాధాకరమన్నారు. ఆయన దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని కొనియాడారు....

మహారాష్ట్రలో ఓటర్ల జాబితా కుట్ర

బిజెపి గెలుపు వెనక సిఇసి ఉంది బెళగావి సదస్సులో రాహుల్‌ ఆరోపణలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. బెళగావిలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్‌ మాట్లాడారు. ఓటర్ల జాబితాలో కుట్ర జరిగిందని ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలోని 118 అసెంబ్లీ...

మాజీ ప్రధాని మన్మోహన్‌ కన్నుమూత

ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి ఆర్థికమంత్రిగా, ప్రధానిగా కీలక భూమిక పలువురు ప్రముఖుల సంతాపం భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (92) కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గురువారం రాత్రి 9:15 నిమిషాలకు మన్మోహన్‌ చనిపోయినట్లు ప్రకటించారు. అంతకముందు మన్మోహన్‌ అస్వస్థతకు గురి కాగానే రాత్రి 8 గంటలకు ఎయిమ్స్‌కు...

మిత్రపక్షాల మధ్య మరింత సమన్వయం

నడ్డా నివాసంలో ఎన్టీఎ పక్షాల భేటీ అమిత్‌ షా, చంద్రబాబు తదితరుల హాజరు మిత్రపక్షాల సమన్వయం పార్లమెంట్‌ లోపల, బయటా మరింత పెంచుకోవడంపై ఎన్డీయే పక్షాలు దృష్టి సారించాయి. ఈ మేరకు దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే పక్షాల ముఖ్యనేతలు చర్చలు జరిపారు. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌...

వాజ్‌పేయ్‌కు ప్రముఖుల నివాళి

దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ’సదైవ్‌ అటల్‌’ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. దేశానికి వాజ్‌పేయి చేసిన స్మారక సేవలను, ఆయనతో దిగిన ఫోటోలను ఈ సందర్భంగా ప్రధాని పంచుకున్నారు. ‘ఈ రోజు డిసెంబర్‌ 25 మనందరికీ చాలా ప్రత్యేకమైన రోజు. మన దేశ...

వందేభారత్‌లో స్వీపర్‌ కోచ్‌ రన్‌ విజయవంతం

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వందేభారత్‌ స్లీపర్‌ (Sweeper coach) రైలు పట్టాలెక్కింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్యాసింజర్‌ ట్రెయిన్‌ను విజయవంతంగా పరీక్షించారు. మధ్యప్రదేశ్‌లోని కజురహో-ఉత్తరప్రదేశ్‌లోని మహోబా రైల్వే స్టేషన్ల మధ్య రెండు రోజులపాటు ట్రయల్‌రన్‌ నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం చైన్నై ఐసీఎఫ్‌ నుంచి కజురహో చేరిన వందేభారత్‌ స్లీపర్‌ రైలు.. శనివారం అక్కడి నుంచి...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img