కూకట్పల్లి నుండి ఎల్బీ నగర్… శంషాబాద్ నుండి అల్వాల్ వరకు అన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తోంది
సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రారంభమైన వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తోంది
వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి
ట్రాఫిక్ పీక్ హవర్స్ కావడంతో చాల చోట్ల.ట్రాఫిక్ స్తంభించిపోయింది…
ఓ వైపు వర్షం మరో వైపు ట్రాఫిక్ జామ్ తో వాహన...
ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాల పాత్రపై చర్చిస్తున్న బీజేపీ అగ్ర నేతలు
సమావేశంలో పాల్గొన్న మోడీ బీజేపీ నేతలు.. టీడీపి నేత చంద్రబాబు, జేడీయూ నేత నితీష్ కుమార్, ఇతర మిక్షపత్రాల నేతలు
సిఆర్ఐఎఫ్, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
•నాలుగు టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలపై అధికారులతో సమీక్ష•హాస్పిటల్ కొత్త భవన నిర్మాణ స్థితిగతులపై ఆరా..•తెలంగాణ వ్యాప్తంగా రూ. 2 వేల కోట్లతో నిర్మిస్తున్న సిఆర్ఐఎఫ్ మరియు ఇతర ఆర్&బీ రోడ్ల నిర్మాణాలపై అధికారులకు దిశానిర్ధేశం•హైదరాబాద్ కలెక్టరేట్ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చ•సచివాలయ...
ప్రధాని మంత్రి పదవికి నరేంద్ర మోడి రాజీనామా చేశారు.లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధించింది.ఈ సంధర్బంగా రాష్ట్రపతి ద్రౌపది మూర్మును కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 స్థానల్లో విజయం సాధించింది.దీంతో రాష్ట్రప్రతి మూర్మును మోడి తన మంత్రిమండలితో కలిసి రాజీనామా...
భావోద్వేగానికి గురైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
జైలులో ఉన్నప్పుడు నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టరు
గత 20 ఏళ్ల నుండి డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న
జైల్లో మందులు కూడా ఇవ్వడం లేదు
జూన్ 02 న తిరిగి తిహార్ జైలుకు , భావోద్వేగంతో వీడియో రిలీజ్ చేసిన కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు.లిక్కర్ స్కాంలో ఆరోపణలు...
వీటిపై బిజెపి నేతలు ఎందుకు మాట్లాడరు
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక సూటిప్రశ్న
దేశంలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం పెద్ద సమస్యలుగా ఉన్నాయని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ గెలుస్తుందని అన్నారు. పరిస్థితులు ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నాయన్నారు. శనివారం ఉదయం ప్రియాంక గాంధీ కుటుంబ సభ్యలుతో...
ఇప్పటి వరకు వివిధ కారణాలతో 56మంది మృతి
మేలో ప్రారంభమైన ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రకు ఈసారి గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. ఈ క్రమంలో గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్ ప్రాంతాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఈ ఏడాది మృతుల సంఖ్య కూడా పెరిగింది. ఈ యాత్ర ప్రారంభమైన 16 రోజుల్లోనే...
రిటర్నింగ్ అధికారి ఎదుట ప్రమాణం చేసి పత్రాల అందజేత
ప్రతిపాదకుల్లో ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ గణేశ్వర్ శాస్త్రి
మోదీతో కలసి కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లిన యూపీ సీఎం యోగి
మంగళవారం వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు చేశారు. పుష్యా నక్షత్రం, గంగా సప్తమి కలసి వచ్చిన సుముహూర్తాన ప్రధాని మోదీ వారణాసి నుంచి వరుసగా...