Sunday, August 31, 2025
spot_img

జాతీయం

విమానాశ్రయాల భద్రతపై హైఅలర్ట్‌

ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో కేంద్రం కీలక చర్యలు దేశంలోని అన్ని విమానాశ్రయాలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఉగ్రవాద, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా అన్ని విమానాశ్ర‌యాల‌కు భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. సెప్టెంబర్ 22 నుంచి...

రూ.7.08లక్షల కోట్ల జిఎస్టీ పన్ను ఎగవేత

కేంద్రమంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఐదు సంవత్సరాల్లో దాదాపు రూ.7.08లక్షల కోట్ల పన్ను ఎగవేతను కేంద్ర జీఎస్టీ ఫీల్డ్‌ అధికారులు గుర్తించారు. ఇందులో దాదాపు రూ.1.79లక్షల కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ మోసాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లోక్‌సభలో వివరాలను వెల్లడించారు. డేటా...

సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు

రాహుల్‌ వ్యాఖ్యలపై సుప్రీం ఘాటు హెచ్చరిక ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నలు సుప్రీంకోర్టు సోమవారం రాహుల్‌ గాంధీకి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. 2020 గల్వాన్‌ వ్యాలీలో జరిగిన ఘర్షణల గురించి ఆయన చేసిన కామెంట్స్‌ కారణంగా ఈ హెచ్చరిక చేసింది. రాహుల్‌, తన భారత్‌ జోడో యాత్రలో చైనా 2,000 చదరపు కిలోవిూటర్ల భారత భూభాగాన్ని...

శిబు సోరెన్ కన్నుమూత

జార్ఖండ్ ఉద్యమ నేత, మూడుసార్లు ముఖ్యమంత్రి.. ఆదివాసీ హక్కుల పోరాటంలో చిరస్మరణీయమైన నాయకుడు శిబు సోరెన్ మృతి ప‌ట్ల కేసీఆర్‌, ప‌లువురు రాజ‌కీయ నేత‌ల‌ సంతాపం జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ (81) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో...

లోక్‌సభ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్‌

బిజెపికి అనుకూలంగా ఎన్నికల సంఘం పనితీరు దాని ఆధారాలు తమవద్ద ఉన్నాయి తాము అధికారంలోకి వచ్చాక దేనినీ వదలం అధికారులు రిటైర్‌ అయినా పట్టుకుని శిక్షిస్తాం కాంగ్రెస్‌ న్యాయసమీక్ష సదస్సులో రాహుల్‌ మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వార్షిక న్యాయ...

20వ విడత కిసాన్‌ సమ్మాన్‌ నిధి విడుదల

వారణాసి పర్యటనలో ప్రారంభించిన ప్రధాని మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన 20వ విడత మొత్తాన్ని విడుదల చేశారు. సేవాపురిలోని బనౌలిలో జరిగిన కార్యక్రమంలో ఈ విడతను అధికారికంగా విడుదల చేశారు. ఈసారి దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.20,000 కోట్లు...

హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి బీభత్సం

కులు జిల్లాలో క్లౌడ్‌బరస్ట్, మలానా హైడ్రో ప్రాజెక్టు ధ్వంసం కాఫర్‌డ్యామ్ కుప్పకూలి భారీ వరదలు 30 మందికిపైగా చిక్కుకుపోయినట్లు అంచనా హిమాచల్ ప్రదేశ్‌ కులు జిల్లాలో శుక్రవారం ఉదయం ప్రకృతి బీభత్సం ముంచెత్తింది. అకస్మాత్తుగా సంభవించిన క్లౌడ్‌బరస్ట్ కారణంగా మలానా నది ఉగ్రరూపం దాల్చింది. గట్టిగా కురిసిన వర్షానికి నది ప్రవాహం ఒక్కసారిగా ఉధృతమవడంతో, మలానా-I హైడ్రోపవర్ ప్రాజెక్టుకు...

మోడీ స్వదేశీ వస్తు నినాదం

ఇతర దేశాలపై ఆధారపకుండా సాగాలి ట్రంప్‌ టారిఫ్‌ల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు భారత్‌ కూడా అతి త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారనుందని ప్రధాని మోడీ మరోమారు ఉద్ఘాటించారు. అందువల్ల ఇప్పుడు మన ఆర్థిక ప్రయోజనాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్‌ పరుగులు...

నన్స్‌ అరెస్ట్‌పై కొనసాగుతున్న ఆందోళన

ఛత్తీస్‌గఢ్‌లో కేరళ నన్స్‌ అరెస్ట్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అవుతోంది. దుర్గ్‌ రైల్వేస్టేషన్‌లో జులై 25న కేరళకు చెందిన ఇద్దరు నన్స్‌ సిస్టర్‌ ప్రీతి మేరీ, సిస్టర్‌ వందన ఫ్రాన్సిస్‌ను ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మానవ అక్రమ రవాణా, బలవంతపు మతమార్పిడి ఆరోపణలపై ఈ అరెస్టులు జరిగాయి. అయితే,...

ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

7న ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ నామినేషన్లు దాఖలుకు ఆగస్టు 21 చివరితేదీ సెప్టెంబర్‌ 9న ఎన్నిక.. అదేరోజు ఫలితం ప్రకటన జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాతో ఖాళీగా ఉన్న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో నూతన ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం శుక్రవారం షెడ్యూల్‌ విడుదలైంది. సెప్టెంబర్‌ 9న ఆ ఎన్నిక...
- Advertisement -spot_img

Latest News

రాష్ట్రంలో వరదలపై సీఎం రేవంత్ సమీక్ష

సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం తెలంగాణలో పలు జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS