Saturday, September 6, 2025
spot_img

జాతీయం

జులై 22 నుంచే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

ఈ నెల 22 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. ఆర్బీఐ గవర్నర్‌తో సమావేశమైన కేంద్ర ఆర్ధిక నిర్మలా సీతారామన్‌ ఈ నెల 23న కేంద్ర బడ్జెట్‌.. లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కేంద ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌..

సికింద్రాబాద్ నుండి గోవాకు ప్రత్యేక రైలు,ఫలించిన కిషన్ రెడ్డి కృషి

సికింద్రాబాద్ నుండి గోవాకు ప్రత్యేక వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కానుంది.హైదరాబాద్ తో పాటు తెలంగాణ నుండి గోవా పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో గోవాకు ప్రత్యేక సర్వీస్ ను ప్రారంభించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశారు.కిషన్ రెడ్డి రాసిన లేఖ పై కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.దీంతో మరికొన్ని...

దొంగ బాబాల నుండి ప్రజల ప్రాణాలను,ఆస్తులను కాపాడాలి

సిపిఐ ఎంఎల్ కార్యదర్శ కామ్రేడ్ జై బోరన్న సుభాష్ చంద్రబోస్ డిమాండ్ 130కి పైగా నిండు ప్రాణాలను బలితీసుకున్న హాథ్రస్ తొక్కిసలాటకు బాధ్యులెవరు? అని కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కామ్రేడ్ జై బోరన్న గారి సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. తాను సాక్షాత్తు పరమాత్మ స్వరూపుణ్ని అని ప్రచారం చేసుకుంటూ,సరైన ఏర్పాట్లేవీ లేనిచోట...

తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవిత తో ములాఖాత్

తీహార్ జైలులో ఈ ఉదయం ఎమ్మెల్సీ కవిత తో ములాఖాత్ అయిన కేటీఆర్ మరియు హరీష్ రావు. సుప్రీం కోర్టులో వేయనున్న బెయిల్ పిటీషన్ పై ఢిల్లీలో న్యాయ నిపుణుల బృందంతో చర్చిస్తున్న కేటీఆర్, హరీష్. సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్. సోమవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసే అవకాశం. బెయిల్ పిటిషన్...

ఎంపీగా ప్రమాణం చేసిన ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్

లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లోని ఖాదుర్ సాహిబ్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించిన ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.ఫిబ్రవరి 23న అరెస్టైన అమృత్ పాల్ సింగ్ అస్సాంలోని ధిబ్రుగఢ్ జైలులో ఉన్నారు.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఖాదుర్ సాహిబ్ నియోజకవర్గం నుండి...

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు.రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ చేతుల మీదుగా హేమంత్ సొరేన్ ప్రమాణస్వీకారం చేశారు.హేమంత్ సొరేన్ భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఈడీ సొరేన్ ను అరెస్ట్ చేసింది.దింతో అయిన తన సీఎం పదవికి రాజీనామా చేశారు.సొరేన్ రాజీనామా చేయడంతో చంపై సొరేన్...

విపక్షా ఎంపీల నినాదాల మధ్యనే ప్రధాని మోదీ ప్రసంగం

విపక్షాల నినాదాల మధ్య లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి.ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రధాని ప్రసంగానికి అడ్డుపడ్డారు.మణిపూర్ పై మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.నినాదాలు చేస్తూనే వెల్ లోకి దూసుకొని వచ్చే ప్రయత్నం చేశారు.ప్రతిపక్షాల తీరు పై స్పీకర్ ఓం బిర్లా సీరియస్...

శివుడి త్రిశూలం, అభయ ముద్రపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..!

త్రిశూలం, అభయ ముద్రపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. శివుడి ఎడమ చేతి వెనక త్రిశూలం ఉంటుంది. త్రిశూలం హింసకు చిహ్నం కాదు కనుకే శివుడికి వెనక పైపు ఉంటుంది. హింసకు చిహ్నమైతే శివుడి కుడిచేతి లోనే ఉండేది. చాలా మంది ఒక చిహ్నాన్ని వ్యతిరేకిస్తారు. ఆ చిహ్నమే...

అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు..

దేశ న్యాయవ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ చట్టాలు కనుమరుగయ్యాయి. వాటి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఆచరణలోకి వచ్చాయి. దేశంలో ఆధునికమైన, మరింత సమర్థమంతమైన న్యాయ వ్యవస్థను నెలకొల్పడమే...

ఇండియన్ ఆర్మీ చీఫ్ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది

ఇండియన్ ఆర్మీ చీఫ్ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించారు.ఉపేంద్ర ద్వివేది ఇప్పటివరకు ఆర్మీ స్టాఫ్ చీఫ్ గా పని చేశారు.2022 మే నుంచి ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ మనోజ్ పండే పదవీ విరమణ చేయడంతో అయిన స్థానంలో ఉపేంద్ర ద్వివేది ని నియమించారు.పరమ విశిష్ట సేవా పతకం,అతి విశిష్ట...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img