Tuesday, December 24, 2024
spot_img

జాతీయం

ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో పిటిషన్, ఈసీకి నోటీసులు

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో కేంద్రంతో పాటు ఎన్నికల సంఘానికి ధర్మాసనం నోటీసులు జారీచేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలని బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై...

ఢిల్లీలో జనవరి వరకు టపాసుల కాల్చివేతపై నిషేధం

శీతాకాలంలో వాయు కాలుష్యం పెరగకుండా ఉండేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 14 నుండి జనవరి 01 వరకు ఢిల్లీలో టపాసుల కాల్చివేతపై నిషేధం విధిస్తున్నట్టు మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఈ చర్యలు తీసుకున్నామని, ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

ముంబయి వెళ్ళే ఆ వాహనాలకు టోల్‎గెట్ల వద్ద ఫ్రీ ఎంట్రీ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి వెళ్ళే మార్గంలోని టోల్‎గెట్ ల వద్ద లైట్ మోటార్ వాహనాలకు టోల్ ఫీజు రద్దు చేస్తున్నట్టు సీఎం ముఖ్యమంత్రి ఏక్‎నాథ్ షిండే ప్రకటించారు. సోమవారం అర్ధరాత్రి నుండి ఇది అమల్లోకి రానుంది. ముంబయిలోకి ప్రవేశించే తేలికపాటి వాహనాలకు మొత్తం ఐదు...

తుదిశ్వాస విడిచిన రతన్ టాటా ,సంతాపం తెలిపిన ప్రముఖులు

దిగ్గజ వ్యాపారవేత్త , టాటా గ్రూప్స్ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. బుధవారం ముంబయిలోని బ్రీచ్ కాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాల వల్ల సోమవారం అయిన ఆసుపత్రిలో చేరారు. రతన్ టాటా మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది మూర్ము , ప్రధాని మోదీతో సహ పలుపురు రాజకీయ ప్రముఖులు...

కిడ్నాప్‎కు గురైన జవాన్ మృతి

జమ్ముకశ్మీర్ అనంత్‎నాగ్ జిల్లాలో కిడ్నాప్‎కు గురైన ఇద్దరు సైనికులలో ఓ సైనికుడు మరణించాడని సైనిక అధికారులు తెలిపారు. అక్టోబర్ 08న యాంటీ టెరరిస్ట్ ఆపరేషన్ సమయంలో 161 యూనిట్ టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు సైనికులు అనంతనాగ్ అటవీ ప్రాంతం నుండి కిడ్నాప్‎కి గురయ్యారు. వీరిలో ఒకరికి బుల్లెట్ తగిలి గాయాలు అయినప్పటికీ ఉగ్రవాదుల...

జులనాలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్

హర్యానాలోని జులనా స్థానన్ని కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ కైవసం చేసుకున్నారు. 6015 ఓట్లతో విజయం సాధించారు. ప్రత్యర్థి యోగేష్ కుమార్‎కు 59065 ఓట్లు వచ్చాయి. ఈ సంధర్బంగా వినేష్ ఫోగట్ మాట్లాడుతూ, ప్రజల ప్రేమ ఫలితాల్లో కనిపించిందని కొనియాడారు. ఇది ప్రజల పొరటమని,ఇందులో ప్రజలే విజయం సాధించారని తెలిపారు. జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఓట్ల...

జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఓట్ల లెక్కింపు

జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఉదయం 08 గంటల నుండి కౌంటింగ్ మొదలైంది. లోక్ సభ ఎన్నికల తర్వాత మొదటిసారిగా రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. జమ్ముకశ్మీర్ లో 90, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జమ్ముకశ్మీర్ లో మొత్తం 03 విడతలుగా ఎన్నికలు...

బీజేపీ తరుపున ప్రచారం చేస్తా, కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ , హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ పతనం ఖాయమని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన "జనతా కి అదాలత్" సభలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ లూట్ సర్కార్ అని...

హర్యానాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 07 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయింత్రం 06 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 90 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 01 గంటల వరకు 36.69 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ప్రారంభమైన ఆరు గంటల్లో 36 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు...

18వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన ప్రధాని మోదీ

మహారాష్ట్ర పర్యటనలో భాగంగా 18వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. డీబీటీ పద్దతిలో రూ.20,000 కోట్ల ఫండ్స్ ను విడుదల చేశారు. ఈ నిధులతో దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారు. రైతులను ఆర్థికంగా అదుకోవాలనే ఉద్దేశంతో 14 ఫిబ్రవరి 2019న బీజేపీ ప్రభుత్వం పీఎం...
- Advertisement -spot_img

Latest News

పరిటాల రవి హత్య కేసులో నిందితుడు విడుదల

మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులు శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు.. కడప జైలు నుంచి నలుగురు, విశాఖ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS