మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది. శుక్రవారం మధ్యాహ్నం నారాయణ్‌పూర్ -దంతేవాడ సరిహద్దులోని అబుజ్మడ్ ఆటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్...
ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం నారాయణ్‌పూర్ - దంతేవాడ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 07 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. దంతేవాడ , నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దులోని అబుజ్మడ్ ఆటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు...
ఈశా ఫౌండేషన్ పై హైకోర్టు ఆదేశాలను అనుసరించి తదుపరి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహిళలు సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్లు ఈశా ఫౌండేషన్ పై ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫౌండేషన్ పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసుల్ని మద్రాసు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈశా ఫౌండేషన్ సుప్రీంకోర్టు మెట్లెక్కింది....
రాజస్థాన్‌లోని పలు రైల్వేస్టేషన్లకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. హనుమాన్ ఘర్ జంక్షన్‌లోని స్టేషన్ సూపరింటెండెంట్ కు గుర్తుతెలియని వ్యక్తి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో ఉన్న లేఖను అందించాడు. జోధ్పూర్ , జైపూర్ , శ్రీరంగానగర్ తో పాటు మరికొన్ని స్టేషన్స్ లో బాంబు దాడులు జరగనున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు....
బుల్డోజర్తో ఇళ్లను కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అస్సాం ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. అస్సాంలోని కమృప్ జిల్లా కచుటోలి పత్తర్ గ్రామం పరిధిలో గిరిజన భూమిని ఆక్రమించి నిర్మించిన 47 ఇళ్లను అధికారులు ఇటీవల కూల్చివేశారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు...
దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరానికి ఉగ్రముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో పలు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. వివిధ ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఈ నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నమని పోలీస్ అధికారులు పేర్కొన్నారు....
తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో అయోద్య రామమందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాలరాముడికి బయట సంస్థలు తయారుచేసిన ప్రసాదలను నైవేద్యంగా పెట్టడంపై నిషేదం విధించారు. అయోధ్య ఆలయ పూజారుల సమక్షంలో తయారుచేసిన ప్రసాదంనే బాలరాముడికి నైవేద్యంగా పెట్టాలని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.
ప్రధాని మోదీ పుణె పర్యటన రద్దు అయింది. గురువారం పుణెలో రూ.20 వేల కోట్ల విలువైన పలు అభివృద్ది పనులకు మోదీ శంఖుస్థాపన చేయాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం నేడు పర్యటించాల్సి ఉన్న, భారీ వర్షాల కారణంగా పుణె పర్యటన రద్దు చేస్తునట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. మహారాష్ట్రలోని ముంబై నగరంతో పాటు ఠాణె,...
ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్ హోటళ్లు, రెస్టారెంట్లకు కీలక ఆదేశాలు జారీచేసింది. హోటల్స్, రెస్టారెంట్లలో పని చేసే వెటర్లు, చెఫ్‌లు మాస్కులు, చేతులకు గ్లౌస్ ధరించాలని, వంట చేసే ఆహారశాలలో సీసీటీవి ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇటీవల సహారన్‌పూర్‌లోని ఒక హోటల్ లో రొటీలు తయారుచేస్తున్న ఓ చెఫ్, ఆ రొటీల పై ఉమ్మివేస్తునట్లుగా ఉన్న ఓ...
ఢిల్లీ సీఎంగా అతిశీ సోమవారం బాద్యతలు స్వీకరించారు.ఈ సంధర్బంగా ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది.సీఎంగా బాద్యతలు స్వీకరిస్తున్న తరుణంలో అతిశీ అరవింద్ కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి,వేరే కుర్చీపై కూర్చొని బాద్యతలు స్వీకరించారు.ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుండి విడుదల...