Thursday, September 11, 2025
spot_img

జాతీయం

శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (జూన్ 16 సోమవారం) కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దేశం అభివృద్ధి చెంది, విశ్వగురువుగా అవతరించాలని శ్రీవారిని కోరుకున్నానని దర్శనానంతరం పీయూష్ గోయల్ మీడియాకు తెలిపారు.

ఏపీలో పర్యటించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు భేటీ. రాష్ట్రంలోని వివిధ అంశాలపై ముఖ్యమంత్రి-కేంద్ర మంత్రి చర్చించారు. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై అంశాలపై...

విమాన ప్రమాద స్థలాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

నిన్న అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలి 265 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రదేశాన్ని ప్రధాని మోదీ ఇవాళ (జూన్ 13 శుక్రవారం) సందర్శించారు. అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రధాని వెంట పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ఉన్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్...

ఘోర ప్రమాదం.. అహ్మదాబాద్‌లో కూలిన విమానం..

ఆ సమయంలో అందులో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇవాళ (జూన్ 12 గురువారం) ఘోర ప్రమాదం సంభవించింది. ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది మొత్తం 242 మంది ఉన్నారు. ఈ విమానం లండన్ వెళ్లేందుకు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్...

వెరైటీగా లాలూ బర్త్ డే సెలబ్రేషన్స్

భారీ కేక్‌ను కత్తితో కోసిన మాజీ సీఎం బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇవాళ (జూన్ 11న బుధవారం) 78వ పుట్టిన రోజును ఘనంగా, వెరైటీగా జరుపుకున్నారు. రాష్ట్ర రాజధాని పాట్నాలోని లాలూ ఇంట్లో 78 కిలోల భారీ లడ్డూ కేక్‌ను పొడవైన కత్తితో...

పాకిస్తాన్‌కి జైశంకర్ హెచ్చరిక

పక్క దేశం పాకిస్తాన్‌ను మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ మరోసారి హెచ్చరించారు. మరోసారి టెర్రర్ ఎటాక్ చేస్తే ఇండియా రిటన్ గిఫ్ట్ ఇవ్వటం తథ్యమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం బ్రస్సెల్స్‌ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదం అనేది పాకిస్థాన్ జాతీయ విధానంలో...

‘ఆపరేషన్ సిందూర్’ సారథికి పదోన్నతి

డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(స్ట్రాటజీ)గా రాజీవ్ ఘాయ్‌ పాకిస్థాన్‌పై ఇండియా విజయవంతంగా చేసిన తాజా యుద్ధం ‘ఆపరేషన్‌ సింధూర్‌’కి సారథ్యం వహించిన లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌కి కేంద్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (స్ట్రాటజీ)గా ఇవాళ (జూన్ 9 సోమవారం) నియమించింది. దీంతోపాటు డైరెక్టర్‌ జనరల్‌ మిలిటరీ...

ఛత్తీస్‌గఢ్‌‌లో మరోసారి ఎదురుకాల్పులు

ఐదుగురు మావోయిస్టుల మృతి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా జాతీయ ఉద్యానవనంలో వరుసగా మూడో రోజు ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ఐదురుగు మావోయిస్టులు మృతి చెందారు. 2 ఏకే 47 రైఫిళ్లను, ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగరేషన్ కగార్‌ను కొనసాగిస్తున్నామని భద్రతా బలగాలు తెలిపాయి. నేషనల్...

ఇండియా, పాకిస్థాన్ బోర్డర్‌లో మోడ్రన్ ఫెన్సింగ్

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నిర్ణయం భద్రత విషయంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ముఖ్య నిర్ణయం తీసుకుంది. బోర్డర్‌లో ఫెన్సింగ్‌ను ఆధునికీకరించనుంది. పాకిస్థాన్‌తో ఉన్న సరిహద్దులోని పాత ఫెన్సింగ్ స్థానంలో కొత్త ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు అధునాతన భద్రతను జోడించనుంది. చొరబాట్లకు, అక్రమ కార్యకలాపాలకు చెక్ పెట్టనుంది. కొత్త ఫెన్సింగ్ వల్ల బిఎస్ఎఫ్...

2027లో జన, కులగణన

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం జన గణన, కుల గణన 2027లో జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది 2 దశల్లో జరగనుంది. మొదటి దశలో హిమాలయ ప్రాంతాలైన జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో వచ్చే ఏడాది అక్టోబర్‌ నుంచి హౌజ్ లిస్టింగ్ చేపట్టనున్నారు. రెండో దశలో 2027 మార్చి నుంచి మిగిలిన ప్రాంతాల్లో జన,...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img