Thursday, September 11, 2025
spot_img

జాతీయం

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వరదలు

43 మంది మృతి.. ఆస్తి నష్టం.. ఈశాన్య రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. 15కు పైగా నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో సుమారు 7లక్షల మంది జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. వేలాది మందిని సహాయ శిబిరాలకు తరలించాల్సి వచ్చింది. 43 మంది మరణించారు. అసోంలోని 21 జిల్లాలు వరదల బారినపడ్డాయి....

ఈ నెల 6న చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభం

ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్న ప్రధాని మోదీ పెహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్ర‌ధాని మోదీ మొదటిసారి జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 6న జమ్మూకాశ్మీర్‌కి రానున్న ఆయన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌ని ఓపెన్ చేయనున్నారు. ఇది ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌. చీనాబ్ న‌దిపై నిర్మించారు. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌ని ప్రారంభించే విషయాన్ని కేంద్ర స‌హాయ...

ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ స్పందించాలి: కాంగ్రెస్‌

ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పదే పదే చెబుతున్నా మన ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నిలదీసింది. ఫ్రెండ్ డొనాల్డ్‌ భాయ్‌ చెబుతున్న మాటలపై మీరెందుకు పెదవి విప్పడం లేదు అని సూటిగా ప్రశ్నించింది. భారత్-పాక్‌ల మధ్య సమరాన్ని నేనే నిలువరించానంటూ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్...

7 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఇవాళ (2025 మే 31న) దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో ఒకేసారి సోదాలు నిర్వహిస్తోంది. ఎన్ఐఏకి చెందిన పలు టీమ్‌లు ఈ తనిఖీల్లో పాలుపంచుకుంటున్నాయి. ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అస్సాంలలో సెర్చింగ్ చేస్తున్నాయి. దేశ ద్రోహ నేరానికి పాల్పడిన పలువురిని ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఎన్ఐఏ...

నేడు ‘ఆపరేషన్ షీల్డ్’

పాకిస్థాన్ బోర్డర్‌లో ఉన్న 5 రాష్ట్రాల్లో ఇండియా ఇవాళ (2025 మే 31న) సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘ఆపరేషన్ షీల్డ్’ను నిర్వహించనున్నారు. ఆపరేషన్ షీల్డ్ అనేది ఒక మాక్‌డ్రిల్. పంజాబ్, జమ్మూకాశ్మీర్, గుజరాత్, హరియాణా, రాజస్థాన్‌లలో ఈ ఎక్సర్‌సైజ్ చేపడతారు. 4 గంటల పాటు కొనసాగే ఈ...

IPL ఫైనల్.. రక్షణ దళాలకు అంకితం..

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ 2025 జూన్ 3వ తేదీన అహ్మదాబాద్‌లో జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌ని భారత సాయుధ దళాలకు అంకితం ఇస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కి హాజరుకావాలంటూ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లను ఆహ్వానించింది. ఈ విషయాన్ని...

ఆప‌రేష‌న్ సిందూర్ డిజైనర్లు

ఆపరేషన్ సిందూర్ అనే పేరు ప్రజాదరణ పొందింది. ఈ పేరును స్వయంగా ప్రధాని మోదీయే పెట్టారని వార్తలు వచ్చాయి. అయితే.. ఆపరేషన్ సిందూర్ లోగో కూడా బాగా వాడుకలో ఉంది. ఇప్పుడు ఆ లోగో డైజనర్ల పేర్లు తెర మీదికి వచ్చాయి. లెఫ్టినెంట్ క‌ల్నల్ హ‌ర్ష్‌గుప్తా, హ‌వ‌ల్దార్ సురీంద‌ర్ సింగ్.. ఆప‌రేష‌న్ సిందూర్ లోగోను...

జాతీయ రాజ‌ధానిలో 100 మందికి క‌రోనా

ఇండియాలో వెయ్యి దాటిన క్రియాశీల‌క‌ కేసులు కేరళలో హ‌య్య‌స్ట్‌ 430 మందికి, మహారాష్ట్రలో 209 మందికి పాజిటివ్‌ మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మ‌హ‌మ్మారికి బ‌లి దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ మళ్లీ కలకలం రేపుతోంది. ఏడు రోజుల్లోనే వందకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. 2020లో తొలిసారి తెర మీదికి వ‌చ్చి ప్రపంచవ్యాప్తంగా...

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ కేసులో నిందితులు కృష్ణమోహన్‌ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు మధ్యంతర రక్షణ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ ముగ్గురికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైన విషయం...

సౌదీ విదేశాంగ మంత్రి భారత్‌ రాక

విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకొన్న వేళ.. సౌదీ అరేబియాకు చెందిన ఓ జూనియర్‌ మంత్రి హఠాత్తుగా న్యూఢిల్లీలో దిగారు. దేశ విదేశీ వ్యవహారాల శాఖ జూనియర్‌ మంత్రి అదెల్‌ అల్‌జుబైర్‌ నేడు దిల్లీకి వచ్చీ రావడంతోనే మన విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌తో చర్చలు జరిపారు. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలను...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img