వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో భారాస మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊరట లభించింది. చర్లపల్లి జైలులో తనకు ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు విచారించిన...
మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే తెలంగాణలో కులగణన సర్వే చేయిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆదివారం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో ప్రజలను మోసం చేసిందని, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ఎన్నికల్లో...
ఏపీలో శాంతిభద్రతలపై మండిపడ్డ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు అదుపులో లేకపోతే హోంమంత్రి బాద్యతను తాను చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని, ఈ విషయంలో...
ప్రజాపాలన అంటే ప్రతిపక్షం గొంతు నొక్కడమా?
శ్రీనివాస్ గౌడ్ తదితరులపై కేసులు దారుణం
ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్ రావు
ప్రజాపాలన అంటే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా అని సిద్దిపేట బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు కేసులు కొత్త కాదని, ఎన్ని బెదిరింపులకు...
బీజేపీ రాష్ట్రాల్లో చీకట్లు.. మా రాష్ట్రంలో వెలుగులు
11 నెలల్లోనే సంక్షమం, అభివృద్ది పరుగులు
11 నెలల్లోనే దాదాపు 50వేల మంది యువతకు ఉద్యోగాలు
బీఆర్‌ఎస్ దుషపరిపాలనకు చరమగీతం పాడాం
పేదలకు ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచాం
మోడీ విమర్శలకు ఎక్స్ వేదికగా రేవంత్ సమాధానం
కాంగ్రెస్ హయాంలో చీకట్లను తరిమేసి వెలుగులు నింపామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉచిత బస్సు...
వికలాంగుల కాలనీను కులగొడితే బాధితులకు శ్రీనివాస్ గౌడ్ కుటుంబం అండగా నిలిచింది
శ్రీనివాస్ గౌడ్ కుటుంబ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారు
కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది
శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి ఆరోపించారు. శుక్రవారం మహబూబ్నగర్...
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్‌రెడ్డి ఆదివారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అయిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఇంద్రసేన్ రెడ్డి కన్నుమూశారు.
ఎంపీ ఈటల రాజేందర్
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని టీకెఆర్ కాలనీలో మూసీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని తెలిపారు. ఎన్నికల్లో...
మూసీ పునరుజ్జీవం పెద్ద స్కాం అని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యనించారు. శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మూసీ బాధితుల కోసం మహాధర్నా చేపట్టారు. ఈ సంధర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కోసమే మూసీ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. మూసీ బాధితులకు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తమంతా అండగా ఉంటామని...
మాజీమంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను, రైతులను, మహిళలను మోసం చేసిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన అలయ్ బలయ్ ధూమ్ దాంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, ఉచిత బస్సు హామీ తప్ప,...