కేంద్రమంత్రులుగా బాద్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి రాష్ట్రానికి బండిసంజయ్,కిషన్ రెడ్డి
ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు
బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ
తెలంగాణకి చెందిన ఇద్దరు మంత్రుల రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్యకర్తలు
తెలంగాణకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులైన కిషన్ రెడ్డి,బండిసంజయ్ ఈనేల 19న ( బుధవారం ) రాష్ట్రానికి వస్తున్నారు.ఢిల్లీలో...
కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గర ఉంటా అని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని ఎక్కడ దాకున్న బయటికి రావాలని అంటూ గుంటూరు నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కేసీఆర్ పాలన లో విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణం. అందుకే కేసీఆర్ లో భయం మొదలైంది. కేసీఆర్ తప్పు చేయకపోతే అదే కమిషన్ ముందుకు వెళ్ళి ధైర్యంగా తన సమాధానం చెప్పుకోవచ్చుగా. కేసీఆర్ తప్పు చేయకపోతే కమిషన్ ముందు హాజరై తన చిత్త శుద్దిని నిరూపించుకోవాలి అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్...
కేసీఆర్ కంటే ముందు పరిపాలించిన ముఖ్యమంత్రులు ఇవ్వలేకపోయారు.
ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇవ్వలేకపోతున్నాడు.
కేసీఆర్ ఒక్కడే ఎలా ఇవ్వగలిగాడు?
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నిలపి, గెలిపించాలన్న అశయంతో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు.
తెలంగాణ ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆరాటంతో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు.
నోటీసులు, కేసుల పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసే చిల్లర రాజకీయాలను తెలంగాణ ప్రజలు...
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లో వరుసగా మూడుసార్లు గెలిచి గజ్వేల్ కు రాని కేసీఆర్..
గజ్వేల్ పట్టణంలో పలు చొట్ల కేసీఆర్ కనబడడం లేదు అనే పోస్టర్స్ తో ర్యాలీ చేస్తున్న బీజేపీ నాయకులు.
జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ కి లేఖ రాసిన కెసిఆర్
చట్టాలను,నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్లాం
ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పుల పై కమిషన్లువేయకూడదన్న విషయం ప్రభుత్వానికి తెలియదా
తెలంగాణ ఏర్పడ్డనాడు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉంది
రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది
జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలు ఎంతో బాధించాయి.
జస్టిస్ ఎల్.నరసింహరెడ్డి కమిషన్ కు తెలంగాణ...
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు.ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్ననాయుడు తాజాగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రిగా బాద్యతలు చేపట్టడంతో టీడీపీ అధినేత,సీఎం చంద్రబాబునాయుడు పల్లా శ్రీనివాస రావును ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించారు.ఈ సంధర్బంగా టీడీపీ అధ్యక్షుడిగా తనను ప్రకటించడంతో పల్లా శ్రీనివాస్ రావు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఇటీవల జరిగిన...
గొర్రెల పథకం కేసు లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈడీ కేస్ నమోదు చేసినట్లు తెలిసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు..బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రెల కుంభకోణం కేసులో కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్‌పై...
బీఆర్ఎస్ అధినేతకు బిగ్ షాక్యాదాద్రి పవర్ ప్లాంట్, ఛత్తీస్ గఢ్ లో విద్యుత్ కొనుగోళ్లపై కమిటీ దర్యాప్తుకేసీఆర్ సహా 25 మందికి పవర్ కమిషన్ నోటీసులువిద్యుత్ కొనుగోలు అంశంపై పెను దుమారంసమాధానం ఇచ్చేందుకు జూన్ 15 డెడ్ లైన్సమయం కావాలని కోరిన కేసీఆర్ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న కవితకల్వకుంట్ల కాందాన్ లో...
నోటీసు పై జూన్ 15లోగ వివరణ ఇవ్వాలని తెలిపిన కమిషన్
జులై 30 వరకు సమయం కోరిన కేసీఆర్
గత ప్రభుత్వ హయంలో విద్యుత్ కొనుగోల్లో అవకతవకలు జరిగాయంటూ కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
తెలంగాణ మాజీముఖ్యమంత్రి కేసీఆర్ కి జస్టిస్ నరసింహ రెడ్డి కమిషన్ నోటీసులు పంపింది.ఛత్తీస్ గఢ్ రాష్ట్రంతో విద్యుత్ ఒప్పందాల్లో తన పాత్ర తెలియజేయాలని...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....