మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై మర్డర్ కేసులు ఉన్నది వాస్తవమే అని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,నల్గొండ జిల్లా మాజీ మంత్రి పెద్ద దొంగని ఆరోపించారు.తెలంగాణ ఉద్యమం సమయంలో తన దగ్గర నుండి రూ.10,000,...
కేంద్రమంత్రి బండిసంజయ్
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీను కొడంగల్ నుండి పోటీ చేయించాలని సవాల్ విసిరారు కేంద్రమంత్రి బండిసంజయ్.ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యాల పై స్పందించారు.కొడంగల్ లో అక్బరుద్దీన్ ఒవైసి పోటీ చేస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని,దమ్మున్న నాయకుడిని...
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలుచేయలేక,కేంద్రాన్ని బద్నామ్ చేస్తుంది
కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నారు.
మొహం చెల్లక నీతి ఆయోగ్ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకాలేదు
కరీంనగర్ మీడియా సమావేశంలో కేంద్రమంత్రి బండిసంజయ్
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలుచేయలేక కేంద్ర ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తుందని మండిపడ్డారు కేంద్రమంత్రి బండిసంజయ్.శనివారం కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ...
మంత్రి సీతక్క
అసెంబ్లీలో తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టారు.మొత్తంగా రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.తెలంగాణ ఏర్పాటు నాటికీ రూ.75577 కోట్ల అప్పు ఉందని,ఈ ఏడాది డిసెంబర్ 06 లక్షల 71వేల కోట్లకు చేరిందని,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రూ.42 వేల కోట్ల...
సీఎం రేవంత్ రెడ్డి
2018లో పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే ప్రధాని మోదీకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ సభ నుండి వాకౌట్ చేసిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,2019 లో ప్రవేశపెట్టిన ఆర్టీఐ సవరణ చట్టానికి...
2024-25లో బడ్జెట్ లో తెలంగాణను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.మంగళవారం లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని,ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన బడ్జెట్ అని ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు.బీజేపీ మిత్రపక్షాలైన జెడియూ,టీడీపీ,ఇతర...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన కొత్త న్యాయచట్టాల పైన తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు.ఈ చట్టాల పై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి,ప్రజల హక్కులను కాలరాసేలా,వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఈ చట్టాలు ఉన్నాయని విమర్శించారు.నూతనంగా అమల్లోకి వచ్చిన చట్టాలతో రాష్ట్రంలో పోలీస్...
ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన టీడీపీ,వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.తాజాగా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ప్రజల సమస్యలపై టీడీపీ నేతలు రాజీపడ్డారని విమర్శించారు.కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకులాయని ఆరోపించారు.వైసీపీ నాయకులు,కార్యకర్తలే లక్ష్యంగా టీడీపీ...
కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు
బీఆర్ఎస్ కు పదేళ్లు పడితే కాంగ్రెస్ కు ఐదేళ్లూ కూడా పట్టదు
నిరుద్యోగ భృతి ఇస్తామని హస్తం పార్టీ మాట తప్పింది
జాబ్ కాలెండర్ ఎటు పోయింది సీఎం రేవంత్ .?
కాలేజీ అమ్మాయిలకు స్కూటీ ఇస్తామన్న విషయమే మర్చిపోయారు
నిరుద్యోగుల మహాధర్నాలో పాల్గొన్న కేంద్రమంత్రి
కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందని కేంద్రమంత్రి...
రేవంత్ రెడ్డి మొన్న ఒక మాట అన్నారు.. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు 100 కోట్లు లాభం వస్తుందని. ఇప్పుడు నాలుగు నెలలకు 400 కోట్ల లాభం వచ్చింది అనుకుంటే.. అందులో ఏమైనా కాంగ్రెస్ పార్టీకి వాటా ముట్టింది ఏమో ఆయనే చెప్పాలి - కేటీఆర్
టీమిండియా మాజీ క్రికెటర్ కైఫ్ అసహనం
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆటగాళ్లను రిటైర్డ్ ఔట్‌గా బయటకు పంపించాడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తప్పు బట్టాడు....