( బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు డా.లక్ష్మణ్ )
నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జేన్సీతో దేశంలోని ప్రజలంతా ఆవస్థలు ఎదుర్కొన్నారని భారతీయ జనతా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు డా.లక్ష్మణ్ విమర్శించారు.బర్కత్ పుర లోని బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించిన ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఎమర్జెన్సీ కి...
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ ని కలిశారు రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.సోమవారం హోంశాఖ కార్యాలయానికి వెళ్ళిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి నార్త్ బ్లాక్ లో బండిసంజయ్ ని కలిసి శుభకాంక్షలు తెలిపారు.అనంతరం పలు విషయాల పై చర్చించారు.ఇటీవలే కరీంనగర్ నుండి ఎంపీగా...
-కాంగ్రెస్ సీనియర్ నేత,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
గతంలో బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ.సోమవారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల పై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే నవ్వొస్తుందని అన్నారు.గతంలో భట్టి...
పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్క్రోలింగ్ పాయింట్స్...
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసాం.
పెద్దలుగా అండగా నిలబడాలని వారిని కోరాం..
తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారు.
రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళతాం
రైతు రుణమాఫీ విధివిధానాలపై ఇవాళ మంత్రి...
ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలి.
నా పేరు పద్మనాభ రెడ్డి గా మార్చుకున్న..
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీ అడుగుజాడల్లో నడుస్తున్నాయి.
కాపులకు న్యాయం చేయండి.
జన సైనికులతో నామీద బూతులతో దాడులు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు.
పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదు అని...
సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా?
సింగరేణిని ప్రైవేటీకరించి దివాళా తీయించింది కేసీఆరే
సింగరేణిలో కేంద్రం వాటా 49, రాష్ట్రం వాటా 51 శాతం మాత్రమే
రాష్ట్ర ఆమోదం లేకుండా కేంద్రం ప్రైవేటీకరించడం అసాధ్యం
తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అయోమయం స్రుష్టంచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర
అవినీతి విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో...
యూజీసీ -నెట్ పరీక్ష రద్దు పై స్పందించిన రాహుల్
రష్యా-ఉక్రేయిన్ యుద్దాలను అడ్డుకున్నని చెబుతున్న మోడీ పేపర్లీకేజిలను అపలేకపోయారు
నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగింది
బీజేపీ మాతృసంస్థ గుప్పిట్లో విద్యావ్యవస్థ ఉంది
పేపర్ లీకేజిలను అరికట్టడంలో ప్రధాని నరేంద్రమోడీ విఫలం అయ్యారని విమర్శించారు కాంగ్రెస్ అగ్రనేత,ఎంపీ రాహుల్ గాంధీ.నీట్,యూజీసీ-నెట్ పరీక్ష రద్దు అంశం పై గురువారం మీడియా...
గాంధీ భవన్ …ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్…పదేండ్లు యువత జీవితాలతో బిఆర్ఎస్ పార్టీ చెలగాటం ఆడింది..కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం BRS పార్టీకి ఇష్టం లేదా హరీష్ రావు చెప్పాలి.BRS పదేండ్ల పాలనలో ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదు.నోటిఫికేషన్ లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఉంటాయి. ఇష్టానుసారం మార్చడానికి ఉండదు.ఆరు...
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ కీలక నిర్ణయం
వయనాడ్ స్థానాన్ని వదులుకున్న రాహుల్
ఖర్గే నివాసంలో కీలక సమావేశం
వయనాడ్ నుంచి రాహుల్ ను తప్పించి,పోటీలో ప్రియాంక గాంధీనుదింపాలని నిర్ణయించిన కాంగ్రెస్ అగ్రనేతలు..
కాంగ్రెస్ అగ్రనాయకుల నిర్ణయంతో వయనాడ్ కి గుడ్ బై చెప్పిన రాహుల్
తొలిసారిగా ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ
ప్రియాంక భారీ మెజారిటీ తో గెలవడం ఖాయం:కేసీ వేణుగోపాల్
కాంగ్రెస్...
కేంద్రమంత్రులుగా బాద్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి రాష్ట్రానికి బండిసంజయ్,కిషన్ రెడ్డి
ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు
బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ
తెలంగాణకి చెందిన ఇద్దరు మంత్రుల రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్యకర్తలు
తెలంగాణకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులైన కిషన్ రెడ్డి,బండిసంజయ్ ఈనేల 19న ( బుధవారం ) రాష్ట్రానికి వస్తున్నారు.ఢిల్లీలో...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...