Saturday, April 19, 2025
spot_img

రాజకీయం

కోమటిరెడ్డి Vs హరీష్ రావు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మతిభ్రమించింది. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిది. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ. నేను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళింది వాస్తవం. అయితే నేను అమెరికా వెళ్లినట్టు, ప్రభాకర్ రావును కలిసినట్టు ఈరోజు మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడారు....

ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్‌

మొత్తం 600 పోలింగ్‌ కేంద్రాల్లో జరిగిన పోలింగ్‌ పోలింగ్‌ కేంద్రాల్లో బారులుతీరిన గ్రాడ్యుయేట్లు సూర్యాపేటలో ఓటేసిన ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి తెలంగాణలో వరంగల్‌ - నల్గొండ- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మొత్తం 600 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్‌ జరిగింది. బరిలో 52...

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం

ఒక్క సీటు కోసం బరిలో మొత్తం 52మంది 12 జిల్లాల పరిధిలోని 605 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ ఎన్నిక కోసం భారీగా ఏర్పాట్లు.. మూతపడ్డ వైన్‌ షాపులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాంగ్రెస్‌ తరఫున తీన్మార్‌ మల్లన్న, బీజేపీ తరఫున ప్రేమేందర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌ రెడ్డి బరిలోకి దిగిన విషయం తెలిసిందే....

పదేళ్లలో బిఆర్‌ఎస్‌ ఉద్యోగాలు ఇవ్వలేదు

ఇస్తే నిరుద్యోగులు ఎందుకు ప్రశ్నిస్తారు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో ఈటెల విమర్శలు పదేళ్లలో భారాస ఉద్యోగాలు కల్పించలేకపోయిందని భాజపా నేత ఈటల రాజేందర్‌ విమర్శించారు. అలా కల్పించివుంటే ఇవాళ నిరుద్యోగులు ఎందుకు ప్రశ్నిస్తారని అన్నారు. ఉద్యోగాలు కల్పించక పోగా ..ఇచ్చామని చెప్పడం మరింత దారుణమని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందులో...

తీన్మార్ మోగాలే

గ్రాడ్యుయేట్లంతా కలిసి ప్రశ్నించే గొంతుకను గెలిపిద్దాం నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన తీన్మార్ మల్లన్న యూట్యూబ్ వేదికగా బీఆర్ఎస్ సర్కార్ ను కడిగిపారేసిన తీన్మార్ అవినీతి, అక్రమ పాలకుల అంతుచూసిన సీనియర్ జర్నలిస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 80కిపైగా అక్రమ కేసులు అవినీతి నాయకుల గుండెల్లో పరుగులు పెట్టించిన ప్రశ్నించే గొంతుక పేదల పక్షపాతై అహ్నరిశలు పాటుపడ్డ ప్రశ్నించే గొంతును గెలిపించుకోవాలి గెలిపిస్తే చట్టసభల్లో మీ గొంతునై...

నియంత పాలనకు మరణ శాసనంగా మారిన తీన్మార్ మల్లన్న

లక్ష వార్తల ప్రేరణ తెలంగాణ ఉద్యమానికి పునాది మిషన్ భగీరథ నుండి కాలేశ్వరం కుంభకోణం వరకు గుండె ఆపరేషన్ల నుండి గుడిసెల నిర్మాణం వరకు తెలంగాణకు కాగడ దివిటి తీన్మార్ మల్లన్న వాగ్దాటితో గొంతు చీల్చుకొని రికార్డింగ్ ఎవిడెన్స్ లతో క్యూ న్యూస్ పట్టబద్రులారా.. పదిఏళ్ల చరిత్రను మర్చిపోవద్దు.. తీన్మార్ మల్లన్న ను గెలిపించండి. కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మన్ చెన్నోజు...
- Advertisement -spot_img

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS