సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లో వరుసగా మూడుసార్లు గెలిచి గజ్వేల్ కు రాని కేసీఆర్..
గజ్వేల్ పట్టణంలో పలు చొట్ల కేసీఆర్ కనబడడం లేదు అనే పోస్టర్స్ తో ర్యాలీ చేస్తున్న బీజేపీ నాయకులు.
జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ కి లేఖ రాసిన కెసిఆర్
చట్టాలను,నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్లాం
ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పుల పై కమిషన్లువేయకూడదన్న విషయం ప్రభుత్వానికి తెలియదా
తెలంగాణ ఏర్పడ్డనాడు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉంది
రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది
జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలు ఎంతో బాధించాయి.
జస్టిస్ ఎల్.నరసింహరెడ్డి కమిషన్ కు తెలంగాణ...
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు.ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్ననాయుడు తాజాగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రిగా బాద్యతలు చేపట్టడంతో టీడీపీ అధినేత,సీఎం చంద్రబాబునాయుడు పల్లా శ్రీనివాస రావును ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించారు.ఈ సంధర్బంగా టీడీపీ అధ్యక్షుడిగా తనను ప్రకటించడంతో పల్లా శ్రీనివాస్ రావు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఇటీవల జరిగిన...
గొర్రెల పథకం కేసు లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈడీ కేస్ నమోదు చేసినట్లు తెలిసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు..బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రెల కుంభకోణం కేసులో కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్‌పై...
బీఆర్ఎస్ అధినేతకు బిగ్ షాక్యాదాద్రి పవర్ ప్లాంట్, ఛత్తీస్ గఢ్ లో విద్యుత్ కొనుగోళ్లపై కమిటీ దర్యాప్తుకేసీఆర్ సహా 25 మందికి పవర్ కమిషన్ నోటీసులువిద్యుత్ కొనుగోలు అంశంపై పెను దుమారంసమాధానం ఇచ్చేందుకు జూన్ 15 డెడ్ లైన్సమయం కావాలని కోరిన కేసీఆర్ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న కవితకల్వకుంట్ల కాందాన్ లో...
నోటీసు పై జూన్ 15లోగ వివరణ ఇవ్వాలని తెలిపిన కమిషన్
జులై 30 వరకు సమయం కోరిన కేసీఆర్
గత ప్రభుత్వ హయంలో విద్యుత్ కొనుగోల్లో అవకతవకలు జరిగాయంటూ కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
తెలంగాణ మాజీముఖ్యమంత్రి కేసీఆర్ కి జస్టిస్ నరసింహ రెడ్డి కమిషన్ నోటీసులు పంపింది.ఛత్తీస్ గఢ్ రాష్ట్రంతో విద్యుత్ ఒప్పందాల్లో తన పాత్ర తెలియజేయాలని...
కరీంనగర్ ప్రజల వల్లే కేంద్రమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది
ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం వినియోగిస్తా
కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తా
ఎన్నికలప్పుడే రాజకీయాలు,విమర్శలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దాం
కేంద్రమంత్రి పదవి దక్కడం పై స్పందించిన బండిసంజయ్
కరీంనగర్ పార్లమెంట్ ప్రజల వల్లే కేంద్రమంత్రిగా పనిచేసే భాగ్యం లభించిందని అన్నారు కేంద్రమంత్రి,కరీంనగర్ ఎంపీ...
బీజేపీ అప్రజస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది
ఎన్నికల ఫలితాలు మోడికి వ్యతిరేకంగా ఉన్నాయి
మోడీని కాకుండా దేశ ప్రధానిగా వేరే ఎవరకైనా అవకాశం కల్పించాలి
దేశం మార్పు కోరుకుంటుంది : మమతా బెనర్జీ
బీజేపీ అప్రజస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విమర్శించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నూతనంగా ఎన్నికైన ఎంపీలతో సమావేశం అయ్యారు. ఈ సంధర్బంగా మమతా...
చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో కొనసాగాలి
సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు కొనసాగుదాం
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందారు.ఇక...
తెలంగాణ లో ప్రధాన జాతీయ పార్టీలు రెండూ సత్తా చాటుకున్నాయి.. చెరో ఎనిమిది చోట్ల విజయం సాధించి సరిసాటిగా నిలిచాయి.
గ్రేటర్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల లో BRS కు పట్టం కట్టిన ఓటర్లు ఎంపీ ఎన్నికలలో బీజేపీ కి మద్దతుగా నిలిచారు..
అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో ప్రాభవం కోల్పోయిన బీఆర్ఎస్ కు ఎంపీ ఎన్నికలు మరింత...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...