9న హరీష్‌రావు, 11న కేసీఆర్
ప్రస్తుత ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ (జూన్ 6 శుక్రవారం) ఉదయం 10 గంటలకు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్నారు. ఈ ప్రాజెక్టులో జరిగిన లోటుపాట్లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈటలను ప్రశ్నించనుంది. ముఖ్యంగా ఆర్థిక అంశాలపై క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా...
పార్టీ అధినేత పిలుపు కోసం వెయిటింగ్
ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వస్తుందేమోనని కవిత వెయిటింగ్ చేస్తున్నారు. ఆమె లెటర్ లీక్ అయి 10 రోజులు దాటినా కేసీఆర్ ఇంకా ఆమెను పిలిచి మాట్లాడలేదు. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. పార్టీ అంతర్గత...
ఆపరేషన్ సిందూర్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్‌లో మనదే పైచేయి అని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతుంటే లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఒప్పుకోవట్లేదు. ప్రధాని మోదీ వైపు వేలెత్తి చూపుతున్నారు. ట్రంప్‌కు భయపడి పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ప్రకటించారని విమర్శించారు. దీనికి బీజేపీ కౌంటర్ ఇస్తూ.. రాహుల్ గాంధీ...
మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్‌కు భద్రత పెంచినట్లు సమాచారం. త్వరలో కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రి పదవులను ఆశించి దక్కక భంగపడ్డవారు తమ వర్గీయులతో పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది....
ఎద్దేవా చేసిన రఘురామకృష్ణరాజు
రాజకీయాల్లో హత్యలుండవని, ఆత్మహత్యలే ఉంటాయని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. నేరగాళ్లను పరామర్శించటం ద్వారా జగన్ దిగజారుడు ఓట్ల రాజకీయంలో పరాకాష్ఠకు చేరుకున్నారని ఎద్దేవా చేశారు. పొలిటికల్‌గా ఆయన సూసైడ్ చేసుకున్నారని విమర్శించారు. పోలీసులపై హత్యాయత్నం చేసిన నిందితులకు జగన్ సపోర్ట్ చేయటం విడ్డూరంగా ఉందని చెప్పారు. తాను ఎంపీగా...
పార్టీ వర్క్‌షాప్‌లో క్లారిటీ వచ్చే ఛాన్స్!
తెలంగాణ బీజేపీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? పార్టీ అధిష్టానం రేపోమాపో ఈ మేరకు ప్రకటన చేయనుందా? ఈ రోజు హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ వర్క్‌షాప్‌లో దీనిపై ఒక స్పష్టత రానుందా? అనే ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు చూద్దాం..
తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుణ్ని నియమించటం కాషాయం పార్టీకి సవాల్‌గా...
కేసీఆర్‌కి బీఆర్ఎస్, జాగృతి రెండు కళ్లు
తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసు ప్రారంభం
మీడియా సమావేశంలో కవిత కీలక వ్యాఖ్యలు
తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ (2025 మే31న) హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి ఆఫీస్ గతంలో అశోక్ నగర్‌లో ఉండేదని, ఇప్పుడు బంజారాహిల్స్‌కి మార్చామని...
కేసీఆర్‌కి జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
క్రమశిక్షణ ఉల్లంఘించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్.. కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో అగ్ర కులాలకు ఒక న్యాయం.. బడుగులకు ఇంకో న్యాయమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో సొంత బిడ్డలు తప్పుచేసినా...
తెలంగాణ కాంగ్రెస్‌కి సంబంధించి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆమోదించిన పలు కమిటీలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ డాసోజు శ్రవణ్ తప్పుపట్టారు. ఈ కమిటీల నియామకం ఉదయపూర్ డిక్లరేషన్‌ను ఉల్లంఘించేలా, కుల గణన స్ఫూర్తికి తీవ్రంగా గండికొట్టేలా ఉందని విమర్శించారు. సామాజిక న్యాయతత్వానికి కూడా విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ...
హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ డీలిమిటేషన్ కమిటీలో సభ్యురాలిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ, సీఎం రేవంత్, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి...
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...