కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్‌రెడ్డి ఆదివారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అయిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఇంద్రసేన్ రెడ్డి కన్నుమూశారు.
ఎంపీ ఈటల రాజేందర్
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని టీకెఆర్ కాలనీలో మూసీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని తెలిపారు. ఎన్నికల్లో...
మూసీ పునరుజ్జీవం పెద్ద స్కాం అని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యనించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మూసీ బాధితుల కోసం మహాధర్నా చేపట్టారు. ఈ సంధర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కోసమే మూసీ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. మూసీ బాధితులకు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తమంతా అండగా ఉంటామని...
మాజీమంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను, రైతులను, మహిళలను మోసం చేసిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన అలయ్ బలయ్ ధూమ్ దాంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, ఉచిత బస్సు హామీ తప్ప,...
ఐ.ఎన్.టీ.యూ.సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ కు ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ తెలంగాణ సంస్ధ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. 30 సంవత్సరాలకు పైగా రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ, వారి జీవితాల్లో వెలుగుల కోసం నిరంతరం పరితపిస్తున్నారు. స్ధానిక సమస్యలు మొదలుకొని, రాష్ట్ర, జాతీయ అంతర్జాతీయ...
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలోని ఐదు డివిజన్లకు 11 మంది పరిశీలకులను నియమించింది. తెలంగాణ నుండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కకు బాద్యతలు అప్పగించారు. జార్ఖండ్ కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో...
హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించినబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం
హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ...
సీఎం రేవంత్ కష్టపడుతున్నది రాష్ట్రం బాగుకోసమే
కొందరు పనిగట్టుకుని హైడ్రాను బూచిగా చూపించే ప్రయత్నం
రాజకీయ రియల్టర్లు, కబ్జాలు చేసిన నాయకులే వ్యతిరేకిస్తున్నారు
మూసీనది ప్రక్షాళనకు ఒక్కటవుతున్న ఉమ్మడి నల్గొండ రైతులు
రైతులకు మంచినీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది..
మూసీ నది ప్రక్షాళనపై రైతులతో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
మన భావితరాల భవిష్యత్తు కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని...
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎన్.ఎస్.యూ.ఐ నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు
నిజామాబాద్ జిల్లా నుండి అనేకమంది మంత్రులు అయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన, ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి
క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మంత్రి పొన్నం ప్రభాకర్
రాజకీయాల్లో కష్టపడితే ఏ పదవైన వస్తుందని, అందుకు నిదర్శనం...
మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాద్యతరహిత్యంగా వ్యవహరిస్తుంది
మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన తీవ్రంగా కలచివేసింది
శాంతి భద్రతలు పరిరక్షించడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారు
రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాద్యతరహిత్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు. ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. తెలంగాణ...