మార్చి 22న ప్రారంభం కానున్న టోర్నీ
వేసవిలో మజా ఇవ్వనున్నప్రీమియర్ లీగ్
క్రికెట్‌లో మరో మజా గేమ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకోవడంతో క్రికెట్ అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో ఐపిఎల్‌కు తెరలేవనుంది. అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపిఎల్ సీజన్ 2025కి...
సెమీస్‌లో ఆస్ట్రేలియాపై గ్రాండ్ విక్టరీ
4 వికెట్ల తేడాతో ఘన విజయం
అర్థ శతకంతో రాణించిన కోహ్లి
ఆసీస్‌ను కంగారెత్తించిన భారత బౌలర్లు
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆదివారం జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ 2025 ఫైనల్‌కు చేరుకుంది. 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో...
చాంపియన్స్ నుంచి ఆతిథ్య జట్టు అవుట్
విరాట్ అజేయ సెంచరీ
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరువికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ సెంచరీతో అజేయంగా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అలరించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించిన టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. పాక్ విధించిన లక్ష్యాన్ని...
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చరిత్ర సృష్టించాడు. శ్రీలంక గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసీస్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఉస్మాన్ ఖవాజా 290 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. తన కెరీర్‌లో ఉస్మాన్ ఖవాజాకు ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. 147...
క్రికెట్ చరిత్రలోనే ఓ బ్యాటర్ విచిత్రమైన విధంగా రనౌట్ అయ్యాడు. ఇందులో ఏ మాత్రం తన పొరపాటు లేనప్పటికీ బ్యాటర్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘ఇలా కూడా ఔట్ అవుతారా?’, ‘బ్యాడ్‌లక్’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతునున్నారు. ఇంగ్లాండ్- సౌతాఫ్రికా అండర్- 19...
ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ 2024-25లో ముంబై ఆఖరి లీగ్ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరం కానున్నారు. మేఘాలయతో గురువారం నుంచి ముంబై తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు భారత స్టార్...
రెండో టెస్టులో 120 పరుగుల తేడాతో విజయం
35ఏళ్లలో తొలిసారి పాక్ గడ్డపై టెస్టు విజయం
పాకిస్థాన్ గడ్డపై వెస్టిండీస్ చారిత్రక విజయం సాధించింది. దాదాపు 35ఏళ్ల తర్వాత పాక్‌ను వారి స్వదేశంలో టెస్టు మ్యాచ్‌లో ఓడించింది. ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ 120 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో విండీస్...
హైదరాబాద్ సూపర్‌స్టార్స్ జట్టులో సహ యజమానులుగా రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని
ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), నటుడు జాకీ భగ్నాని కేఎల్ఓ స్పోర్ట్స్‌తో చేతులు కలిపారు. హైదరాబాద్ సూపర్‌స్టార్స్(superstars) జట్టులో సహ యజమానులుగా చేరారు. ఈ జట్టు ముంబైలో రేపు ప్రారంభం కానున్న ప్రపంచ పికిల్‌బాల్ లీగ్‌లో...
శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సి సమర్పించిన హైదరాబాద్ సూపర్ లీగ్ యూత్ కప్, లియో 11 వేదికపై ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో విజయవంతంగా ముగిసింది. నవంబర్ 11 నుండి డిసెంబర్ 29 వరకు, అండర్ 13 విభాగంలో నాలుగు జట్లు, అండర్ 19 విభాగంలో ఎనిమిది జట్లు అద్భుతమైన 7-ఎ-సైడ్ ఫార్మాట్‌లో పోటీ పడ్డాయి. అసాధారణ ప్రతిభను...
మెల్‌బోర్న్ టెస్ట్‌లో రికార్డు శతకం
తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి ఆస్టేల్రియా పర్యటనలో అదరగొట్టాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన అతడు మెల్‌బోర్న్ టెస్టులో జట్టును ఫాల్ ఆన్ గండం నుంచి బయటపడేశాడు. ఈక్రమంలో టెస్టు కెరీర్‌లో 171 బంతుల్లో తొలి శతకం సాధించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ తొలి బంతి నుంచి...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...