మంత్రి కొండా సురేఖ
నటి సమంత పై తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. కేటీఆర్, సమంత పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేగడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను...
ఏ రాష్ట్రంలో అయితే ప్రశాంతమైన వాతావరణం నెలకొని, సంప్రదాయాలు కాపాడబడుతాయో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దుండిగల్ ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన శ్రీ దత్త సభా మంటపాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సంధర్బంగా...
తోషిబా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మూడు రోజుల పర్యటనలో భాగంగా జపాన్ వెళ్ళిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగ్గజ కంపెనీ తోషిబా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తోషిబా ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ఉన్నతాధికారి హిరోషి కనేట, వైస్ ప్రెసిడెంట్ షిగే రిజో కవహర, కనేట...
రానున్న 03 రోజులపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. కామారెడ్డి జిల్లాతో పాటు ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్ , మహబూబ్నగర్ జిల్లాలో ఊరుములు, మెరుపులతో వర్షాలు కూరుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు...
కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ
నాగా చైతన్య విడాకులకు కేటీఆరే కారణం
హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది కేటీఆర్ కదా..?
కేటీఆర్ తీరుతో కొంతమంది సినిమా ఫీల్డ్ నుండి తప్పుకున్నారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగా చైతన్య, సమంతా విడాకులకు కేటీఆర్...
దసరా పండుగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగను దృష్టిలో పెట్టుకొని 5304 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ నుండి విజయవాడ ,బెంగుళూర్ ఇతర ప్రాంతాలకు ఈ బస్సులు నడవనున్నాయి. అక్టోబర్ 01 నుండి బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ బస్స్టాండ్, జెబిఎస్,...
హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు హింసిస్తుంది
మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరలేపింది
నిరుపేదలు నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చడం దారుణం
కేంద్రమంత్రి బండి సంజయ్
హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు హింసిస్తుందని కేంద్రమంత్రి బండిసంజయ్ మండిపడ్డారు. సోమవారం కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరలేపిందని...
హైడ్రా బాధితులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు
ఇళ్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా..?
రాజకీయ నాయకులను సంతృప్తిపరిచేందుకు, ఉన్నతాధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పని చేయొద్దు
శని, ఆదివారాల్లో ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు
అధికారులు చట్టనికి వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు
హైడ్రా కూల్చివేతల పై హైకోర్టు ఆగ్రహం
హైడ్రా కూల్చివేతల పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం...
సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపైన ఆ ఇంటి మహిళనే యాజమనిగా గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జారీ చేసే డిజిటల్ కార్డుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...