తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించించిన పీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ సభ్యులు బహిష్కరించారు.పీఏసీ ఛైర్మన్ ఎంపిక తీరును నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించమని ఆ పార్టీ నేత ప్రశాంత్ రెడ్డి తెలిపారు.పీఏసీ ఛైర్మన్‌గా ఆరేకపూడి గాంధీని నియమించడాన్ని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.ఛైర్మన్ ఎంపిక అప్రజాస్వామికంగా జరిగిందని అన్నారు.
దసరా పండుగ కంటే ముందే కార్మికులకు బోనస్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
ఒక్కో కార్మికుడికి లక్ష 90 వేల బోనస్
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికులకు,ఉద్యోగులకు దసరా పండుగ కంటే ముందే బోనస్ అందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఒక్కో కార్మికుడికి లక్ష 90 వేల బోనస్ ప్రకటించారు.2023-2024 ఏడాదిలో సింగరేణి...
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది.బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేసును వేరే కోర్టుకు బదిలీ చేసేందుకు నిరాకరించింది.భవిష్యత్తులో ఆధారాలుంటే కోర్టుకు వెళ్ళొచ్చని తెలిపింది.స్పస్టమైన ఆధారాలు లేకుండా ఊహాజనితమైన అంశాలతో పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది.ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ...
స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియో మార్చ్ పుజోల్ శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పలు కార్యక్రమాలపై జువాన్ ఆసక్తి కనబర్చారు.ముఖ్యంగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ,స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.స్పెయిన్ దేశాన్ని సందర్శించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.ఈ సందర్భంగా జువాన్ రాసిన "మొమెన్టం"...
అక్టోబర్ 02 నుండి 14వరకు దసరా సెలవులు
15న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు
ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
దసరా పండుగ సంధర్బంగా రాష్ట్రంలోని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.అక్టోబర్ 02 నుండి అక్టోబర్ 14 వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.అక్టోబర్ 15న తిరిగి పాఠశాలలు ప్రారంభంకానున్నాయి.జూనియర్ కళాశాలకు 06 నుండి 13వరకు...
హైదరాబాద్ మెట్రో "ఎక్స్" అకౌంట్ హ్యక్కి గురైందని మెట్రో అధికారులు ప్రకటించారు.సెప్టెంబర్ 19న ఉదయం అకౌంట్ హ్యక్కి గురైందని,ఎక్స్ అకౌంట్ లో వచ్చే లింక్స్ పై క్లిక్ చేయవద్దని సూచించారు.తమ అకౌంట్‌ను సంప్రదించేందుకు ఎవరు ప్రయత్నించొద్దని,త్వరలోనే అకౌంట్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ డీజీపీ జితేందర్
గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
ఇచ్చిన మాట ప్రకారం డీఎస్పీగా ఉద్యోగం
నిజామాబాద్ జిల్లాకు చెందిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిఖత్ జరీన్ కు...
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే.అయితే వరద బాధితులను ఆదుకునేందుకు కుమారి ఆంటీ ముందుకొచ్చారు.బుధవారం సీఎం రేవంత్ రెడ్డిను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేల చెక్కును అందజేశారు.
నల్గొండలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది.15 రోజుల్లో కార్యాలయాన్ని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది.బీఆర్ఎస్ కార్యాలయానికి అనుమతి లేదని,కార్యాలయాన్ని కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు.దీంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరిగింది.ఈ సంధర్బంగా కార్యాలయం నిర్మించే ముందు అనుమతి తీసుకోవాలని,కార్యాలయం కట్టిన...
సీఎం రేవంత్ రెడ్డి
శాంతి,కరుణ,సోదరభావాన్ని చాటి చెప్పే ముహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.ఆరాంఘర్‌లో మౌలానా ఖలీద్ సైఫుల్లా రహమాని రచించిన "ప్రోఫేట్ ఫర్ ది వరల్డ్" పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ప్రవక్త బోధనలైనా,భగవద్గీత,బైబిల్ సారాంశాలైనా మనకు చెప్పేది...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...