Saturday, September 21, 2024
spot_img

తెలంగాణ

నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు గ్రూప్ 02 వాయిదా

ఉస్మానియా యూనివర్సిటీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం బీఆర్ఎస్ పార్టీ కుట్రలను నిరుద్యోగులు నమ్మలేదు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకే గ్రూప్ 02 వాయిదా : టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ విచ్చినం చేయాలనీ కుట్ర చేసిన నిరుద్యోగులు వారిని నమ్మలేదని తెలిపారు...

ప్రజల ప్రయోజనాల కోసం సేవలందించడానికి సిద్దం !

డీజీపీ నీ కలిసిన రిటైర్డు పోలీస్ అధికారులు. డ్రగ్స్ విస్తరణ, సైబర్ నేరాలపై అందోళన! కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి అవసరమైతే తమ సహాయం తీసుకోవాలని సూచన! సైబర్ చీటర్ల వల్ల ప్రజలు అతిపెద్ద సమస్య ఎదుర్కుంటున్నారని, అలాగే డ్రగ్స్ వినియోగం కూడా ఆందోళనకరంగా విస్తరిస్తోందని, ఈ రెండు ప్రధాన సమస్యల బారి నుండి ప్రజలను రక్షించాల్సిన అవసరముందని రిటైర్డు...

ప్రభుత్వ భూమి కబ్జా భగ్నం

అధికారులకిచ్చిన వినతులు బేఖాతర్ గ్రామ ప్రజల ఎంట్రీతో సీన్ రివ‌ర్స్‌ తోక‌ముడిచిన క‌బ్జాదారులు పేదల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసమని గతంలో మంత్రులు, ఇప్పటి ఎమ్మెల్యే కాలే యాదయ్య, స్థానిక ఎంపీపీ, జెడ్పిటీసీ కాలే శ్రీకాంత్, గ్రామ సర్పంచ్‌ ఆధ్వర్యంలో ఓ పండుగ వాతావరణంగా శిలాఫలకం వేసి ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల జాగాకు కేటాయించిన...

హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన రవి గుప్త

రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రవి గుప్త గురువారం బాధ్యతలు స్వీకరించారు.రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు.స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తకు ఐపీఎస్ అధికారులు,కార్యాలయ అధికారులు,సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.గతంలో రాష్ట్ర డీజీపీగా అయిన పని చేశారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రవిగుప్తను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది.

ఎన్ని సమస్యలు ఎదురైన రైతులకు రుణమాఫీ చేస్తున్నాం

ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ రూ.లక్ష రుణమాఫీ నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి తొలివిడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాలోరూ.7 వేల జమ కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలశాసనమే ఈ నెలాఖరులోగా వరంగల్ లో కృతజ్ఞత సభ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది : సీఎం రేవంత్...

రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు.గురువారం సచివాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు రూ.లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.తోలి విడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ.7వేల కోట్ల నిధులను జమ...

ఆగష్టు 28 కి డీఎస్సి విచారణ వాయిదా

డీఎస్సీ వాయిదాపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పదిమంది నిరుద్యోగులు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.గత కొన్ని రోజుల నుండి డిఎస్సి పరీక్షను వేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిరుద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు...

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిను పరామర్శించిన కేటీఆర్

బీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.దింతో కుటుంబసభ్యులు అయినను హైదరాబాద్ లోని ఏ.ఐ.జి ఆసుప్రతికి తరలించారు.సుధీర్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు.కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ కూడా ఉన్నారు.ప్రస్తుతం ఆయనకు ఆసుప్రతిలో చికిత్స కొనసాగుతుందని వైద్యులు పేర్కొన్నారు.

రైతులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

గురువారం రైతులకు రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.బుధవారం టీపీసీసీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే, ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు.దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని,బుధవారం (రేపు)...

ఆగష్టు నేల దాటాక ముందే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగష్టు నెల దాటాక ముందే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.ప్రజాభవన్ లో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.ఈ సందర్బనగా అయిన మాట్లాడుతూ,రైతులకు రుణమాఫీ చేయడం కోసం నిద్రలేని రాత్రుళ్ళు గడిపాం అని తెలిపారు.అర్హులైన అందరికి రుణమాఫీ చేస్తాం అని అన్నారు.రేషన్ కార్డులు...
- Advertisement -spot_img

Latest News

మూడో రోజు ముగిసిన ఆట,చెలరేగిపోయిన భారత్ బ్యాటర్స్

చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది.మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు బ్యాటర్స్ చెలరేగిపోయారు.రిషబ్...
- Advertisement -spot_img