సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రచారం కోసం అయిన ముంబయి వెళ్లారు. ఈ సంధర్బంగా పీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ప్రధాని మోదీ...
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు...
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వేంకటేశ్వర రావుని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డెడికేటెడ్ కమిషన్ నెల రోజుల్లోగా తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి బీ సైదులు (ఐఎఫ్ఎస్)...
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసినందుకు బీసీ సంఘాలు సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపాయి.బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి...
అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందరి ఏకాభిప్రాయం మేరకు తక్షణం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యం, న్యాయస్థానాలు లేవనెత్తిన...
వరంగల్ జిల్లా ఖిలా, చారిత్రక కట్టడాల విశేషాలను ప్రజలందరూ తెలుసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ అధికారులు క్యూఆర్ స్కాన్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ సహాయంతో కాకతీయుల చరిత్ర , ఆలయాల విశేషాలు , ప్రాచీన కట్టడాల గురించి తెలుగు , హిందీ , ఆంగ్ల భాషల్లో తెలుసుకోవచ్చు.
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. ఈ మేరకు నవంబర్ 05 నుండి 20 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. 2025 జనవరి 01 నుండి 20 వరకు ఆన్లైన్ లో పరీక్షలు జరగనున్నాయి. ఏటా రెండుసార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో పేర్కొంది. ఈ సంవత్సరం మే 20...
సోమవారం మెట్రో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. నాగోల్ - రాయదుర్గం లైన్‌లోని బేగంపేట - రాయదుర్గం మధ్య ఉదయం సాంకేతిక సమస్య ఏర్పడడంతో 15 నిమిషాల పాటు రైళ్లు ఆగిపోయాయి. విద్యుత్ ఫీడర్ లో సమస్య రావడంతో మెట్రో రైళ్లు కాసేపు నిలిచిపోయాయని ఎల్అండ్టీ అధికారులు తెలిపారు. సోమవారం కావడంతో ఆఫీస్‌లకు వెళ్ళే...
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక నిర్ణయం
ట్విట్టర్ ద్వారా అభిమానులతో కేటీఆర్ మాటా మంతి
తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతా
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతా
ఈ ప్రభుత్వానికి ప్రజల కష్టాలు పట్టట్లేదు
రైతులు, నిరుద్యోగులు, పేదల ఘోడు వినిపించుకోట్లేదు
కాంగ్రెస్ పార్టీ పాలన ప్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ డీల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా
తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన ఒక శాపంగా...
మాజీ ఉప రాష్ట్రపతిని కలిసిన బీఆర్ నాయుడు
హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి సమావేశం
తితిదే ఛైర్మన్ గా నియామకమైనందుకు మర్యాద పూర్వక భేటీ
బీఆర్ నాయుడుకు శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్య
టీటీడీ కొత్త ఛైర్మన్ గా నియామకం అయిన బీఆర్ నాయుడు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల, తిరుపతి...