బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు మహేష్ చారి
ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు హయ్యర్ ఎడ్యుకేషన్ ముందు ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని ధర్నాకు పిలిపించిన నేపథ్యంలో బీసీ విద్యార్థి సంఘం నేత లింగయ్య యాదవ్ తో పాటు వివిధ విద్యార్థి సంఘల ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు శ్రీకాంత్, నామా సైదులు,...
నకిలీ విత్తనాలు విక్రయించారని రైతులు ఆరోపణ
అధికారులకు ఫిర్యాదు చేస్తే, షాపు యజమానులకు వత్తాసు
అధికారుల వ్యవహార శైలిపై పలు అనుమానాలు
రైతులు కొనుగోల చేసిన వరి విత్తనాలు నేటి వరకు మొలకలు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని సూర్య ఆగ్రో ట్రేడర్ షాపు ముందు రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు...
జంట నగరాల్లో ప్రఖ్యాతి గాంచిన సికింద్రాబాద్ పాట్ మార్కెట్ స్థానిక విశ్వకర్మ సంఘంలో ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. 90 శాతానికి పైగా సభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎన్నికలు సజావుగా సాగడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఎన్నికల నిర్వహణ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఫలితాల్లో ఇంద్రాల రాజు అధ్యక్షుడిగా, రుద్రవరం...
అవినీతి అధికారులకు అధికార పార్టీ అండగా ఉండటం మరో దరిద్రం..
రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రజలకు పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి
రాష్ట్రం డెవలప్మెంట్ చేయాలంటే నిధులు లేవంటున్నారు..
నియామకాలు ఎలా చేయాలో అర్ధం కావడం లేదు..
మూడు పువ్వులు ఆరు కాయలుగా అవినీతి దందా చేస్తున్న కొందరు అధికారులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ మండల పరిధిలోని, పోచారం మున్సిపల్,...
చిక్కడపల్లి లైబ్రరీ లో జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్ లు వెంటనే విడుదల చేయాలని మంగళవారం నిరుద్యోగులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిండు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. కానీ నేటికి జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారో...
లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్, నేషనల్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్, లీడర్షిప్ కోచ్, రచయిత అయిన ఆయనకు 30 సంవత్సరాలకు పైగా కౌన్సిలింగ్, శిక్షణా కార్యక్రమాల ద్వారా లక్షల మంది వ్యక్తులు, విద్యార్థులు,...
నెక్లెస్ రోడ్డు పీవీ ఘాట్ వద్ద నివాళి అర్పించిన మంత్రులు
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని పీవీ ఘాట్ వద్ద పలువురు కాంగ్రెస్ నేతలు నివాళి అర్పించారు. భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు సేవలను గుర్తు...
రైతుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది
రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పండని విధంగా అత్యధికంగా దేశ చరిత్రలోనే తెలంగాణ వరి సాగులో నెంబర్ వన్ గా నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు....
ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం
ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ వరకు చేపట్టిన పి జె ఆర్ ఫ్లై ఓవర్ నేడు శనివారం ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే, హైదరాబాద్ ప్రజలకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుండి కొండాపూర్...
మరుసటి రోజు ఉదయం తిరిగి ఆలయానికి చేరుకోనున్న రథయాత్ర
శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ప్రతి ఏడాది జగన్నాథ పూరిలోని రథయాత్రతో సమానంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవతల కోసం రథయాత్రను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ గత 130 సంవత్సరాలుగా సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయం నుండి ఈ రథయాత్రను క్రమం...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...