Thursday, September 11, 2025
spot_img

తెలంగాణ

సీఎం రేవంత్‌కి యూకే మాజీ ప్రధాని లేఖ

రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి తెలంగాణ రైజింగ్ – 2047 దార్శనికతతో ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యాలు ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి యూకే మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ గారు లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా టోనీ బ్లెయిర్ గారితో ముఖ్యమంత్రి గారు సమావేశమయ్యారు. ఆ...

బీసీ కులవృత్తుల వస్తువుల ప్రదర్శనశాల ప్రారంభం

తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పెద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద హెచ్ఎండీఏ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బీసీ కులవృత్తుల వస్తువుల ప్రదర్శనశాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క.. సహచర మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి ప్రారంభించారు. చేతివృత్తులు-వాటి ఉపయోగాలు, మట్టి కుండలు, కప్స్, బాటిల్స్, మేదర బుట్టలు, చేనేత వస్త్రాలు, పూసల...

’రైతునేస్తం’.. విజయవంతం..

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. వ్యవసాయం దండుగ కాదు.. పండుగ. రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా పని చేస్తామని పునరుద్ఘాటించారు. రైతు భరోసా కింద ఈ నెల 16 వ తేదీన రైతు ఖాతాల్లోకి...

ఆధునిక గోశాల నిర్మించండి

సీఎం రేవంత్‌కి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వినతి వేములవాడలోన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం పరిధిలో ఆధునిక గోశాల నిర్మించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ నిర్మాణం కోసం వేములవాడ సమీపంలోని మరిపెల్లి గ్రామంలో 40 ఎకరాల స్థలం గుర్తించినట్లు ఆయన దృష్టికి తెచ్చారు. డాక్టర్...

మజీద్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాలకు దాతల చేయూత

లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌ జిమ్‌కాన, రిటైర్డ్‌ ఇండియన్‌ ఆర్మీ మ్యాన్‌ గడ్డం వెంకటేశ్‌ గౌడ్‌ చేయూత ఏదైనా అవసరం ఉన్నవారికి చేయూతనిచ్చి ఆదుకుంటేనే మనిషి జీవితం సార్థకమవుతుందని భావించారు. అందుకు బృందంగా ఏర్పడి వివిధ సహాయ, సహకార కార్యక్రమాలు చేపడుతున్నారు. దైనందిన జీవనంలో ఎంతో బిజీగా ఉంటున్నప్పటికీ సేవకు సమయం కేటాయిస్తూ తమ ఔదార్యాన్ని...

మిడిల్ ఈస్ట్ సంక్షోభంపై నిశిత పర్యవేక్షణ

తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయం ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలను అనుసరించి, తెలంగాణ ప్రభుత్వం మిడిల్ ఈస్ట్ సంక్షోభాన్ని నిశితంగా పర్యవేక్షిస్తూ, ప్రభావిత ప్రాంతాల నుంచి తిరిగి వచ్చే తెలంగాణ పౌరులకు పూర్తి సహాయాన్ని అందిస్తోంది. సమన్వయంతో కూడిన ప్రయత్నంతో, ఆరుగురు తెలంగాణ విద్యార్థులు నిన్న అర్ధరాత్రి న్యూఢిల్లీలోని తెలంగాణ...

సీఎం రేవంత్‌ను కలిసిన నోరి దత్తాత్రేయుడు

ప్రముఖ ఆంకాలజిస్ట్, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను, కృషిని అభినందించారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టం అభివృద్ధిలో ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. అడ్లూరి ల‌క్ష‌ణ్ కుమార్‌కి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

పెట్రోల్ అమ్మకంలో చంచ‌ల్‌గూడ జైలుకు అవార్డు

అవార్డు అందుకున్న శివ కుమార్ గౌడ్ తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న కేంద్ర కారాగారం చంచ‌ల్‌గూడ జైలు పెట్రోల్ బంక్ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ డివిజన్‌లోనే పెట్రోల్ అమ్మకంలో మొదటి స్థానంలో నిలిచింది. 2024-25 సంవత్సరంలో మొత్తం సుమారుగా 75 కోట్ల రూపాయల విలువ గల 69 లక్షల లీటర్ల పెట్రోల్ అమ్మకాలతో మరోసారి...

అభివృద్ధికి మోడ‌ల్స్‌గా గ్రామీణ జీవనోపాధులు

ఘనంగా ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ మోడల్స్ ఆఫ్ ఏషియా అండ్ పసిఫిక్ రీజియన్ పుస్తక ఆవిష్కరణ ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతాలలో సమగ్ర గ్రామీణ అభివృద్ధి విధానాల ప్రోత్సాహానికి కీలక మైలురాయిగా నిలిచే "ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ మోడల్స్ ఆఫ్ ఏషియా అండ్ పసిఫిక్ రీజియన్" పుస్తక ఆవిష్కరణ ఘనంగా హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img