తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి సీఎంని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. మంత్రివర్గంలో...
రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. దాదాపు 50 రోజుల వేసవి సెలవులు నిన్నటితో ముగిశాయి. దీంతో ఇన్నాళ్లూ ఆటపాటలకు పరిమితమైన విద్యార్థులు మళ్లీ భుజాలకు బ్యాగులు తగిలించుకొని బడిబాట పట్టారు. పిల్లలకు సుస్వాగతం పలికేందుకు ఉపాధ్యాయులు పాఠశాలలను ముస్తాబు చేశారు. మామిడి తోరణాలు, పూల దండలు కట్టి ప్రత్యేకంగా అలంకరించారు. కొన్ని చోట్ల...
కేసు నమోదు చేసిన చేవెళ్ల పోలీసులు
ప్రముఖ గాయని మంగ్లీకి చేవెళ్ల పోలీసులు షాక్ ఇచ్చారు. మంగ్లీ బర్త్ డే వేడుకలో మాదకద్రవ్యాలు(డ్రగ్స్) వినియోగించినందుకు ఆమెతోపాటు ఆ పార్టీకి హాజరైన పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ పుట్టిన రోజు సంబరాలు చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్స్‌లో జరిగాయి. ఆమె పార్టీ ఇచ్చిన ఈ రిసార్ట్స్‌పై పోలీసులు...
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి ఇవాళ(జూన్ 10 మంగళవారం) ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) కె.సి.వేణుగోపాల్‌ను కుటుంబ సమేతంగా కలిశారు. సతీమణి సరోజ, కుమారుడు (పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు) గడ్డం వంశీకృష్ణతో కలిసి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తనకు మంత్రి పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు....
నేటి నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల బస్‌పాస్ ఛార్జీలను టీజీఎస్ఆర్టీసీ పెంచింది. ప్రజలు, విద్యార్థుల బస్ పాస్ ధరలను 20 శాతానికి పైగా పెంచింది. పెరిగిన ఛార్జీలు నేటి నుంచే (జూన్ 9 సోమవారం) అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. తాజా పెంపుతో రూ.1150 ఉన్న ఆర్డినరీ బస్...
ప్రాజెక్టు వివరాలు వెల్లడించిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు
మరికొద్ది రోజుల్లో కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు ఇవాళ (జూన్ 7న శనివారం) హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై అధికార...
రిటైర్డ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చిప్ప రాజమౌళిగౌడ్, చంద్రకళ దంపతుల ఏకైక కుమార్తె జాహ్నవి వివాహం కరీంనగర్ ఎస్ఐ అగస్త్య భార్గవ్‌తో అంగరంగ వైభవంగా జరిగింది. కరీంనగర్‌లోని మైత్రి కన్వెన్షన్ హాల్‌లో గురువారం ఉదయం 7 గంటల 56 నిమిషాలకు జరిగిన ఈ పెళ్లి వేడుకకు బంధుమిత్రులు, అతిథులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు....
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధ(ఏఐ)తో పరిపాలన అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. అన్నిశాఖల్లో ఏఐ ద్వారానే పనులు జరిగేలా చూస్తామని తెలిపారు. భూముల సర్వే, సెటిల్మెంట్లు, రెవెన్యూ, హౌజింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఇలా అన్ని విభాగాలను ఏఐ...
రేపు ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటన
సీఎం రేవంత్ రెడ్డి రేపు (జూన్ 6న శుక్రవారం) యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో దాదాపు 1200 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో.. గంధమల్ల ప్రాజెక్ట్, మెడికల్ కాలేజ్, ఇంటిగ్రేటెడ్ స్కూల్, వేద పాఠశాల, బ్రిడ్జిలు,...
తెలంగాణ క్యాబినెట్ ఇవాళ (జూన్ 5న గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. రాజీవ్ యువవికాసం, ఉద్యోగుల సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, భూభారతి, రెవెన్యూ సదస్సులు, రైతు భరోసా, వర్షాకాలం సన్నద్ధత తదితర అంశాలపైనా ఫోకస్ పెట్టనున్నారు. అలాగే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్స్, ఎన్డీఎస్ఏ...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...