Thursday, September 11, 2025
spot_img

తెలంగాణ

9 సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులకు అదనపు సిబ్బంది

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక భూముల క్రయవిక్రయాలకు సంబంధించి ధరణి స్థానంలో భూభారతి అమల్లోకి వచ్చాక స్లాట్‌ బుకింగ్‌ విధానంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పనిభారం పెరిగింది. దీంతో ప్రభుత్వం ఆయా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని నియమించింది. పటాన్‌చెరు, యాదగిరిగుట్ట, గండిపేట, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాలలో వీరు...

తెలంగాణకి భారీగా ఉల్లి దిగుమతి

ఒక్క రోజే 141 లారీల్లో వచ్చిన సరుకు తెలంగాణ రాష్ట్రంలోకి గతంలో ఎన్నడూలేనివిధంగా పెద్ద సంఖ్యలో ఉల్లి దిగుమతి అయింది. ఏప్రిల్, మే నెలలు ఉల్లిగడ్డ పంట దిగుబడి సీజన్. అందువల్ల పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఇంపోర్ట్ అవుతుండటం సహజం. అయితే ఈ సంవత్సరం జూన్ నెలలోనూ భారీగా ఉల్లి దిగుమతి అవుతోంది....

లొంగిపోయిన 8 మంది మావోయిస్టులు

తెలంగాణలో తాజాగా 8 మంది మావోయిస్టులు శనివారం (మే 31న) ములుగు ఎస్పీ డాక్టర్‌ పీ శబరీష్‌ సమక్షంలో లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్రకు చెందిన ఈ మావోయిస్టులకు ఒక్కొక్కరికి ప్రభుత్వం పాతిక వేల రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారిలో డివిజన్‌ కమిటీ సభ్యులు దొర్పెట్టి మిర్గు, ఏరియా కమిటీ సభ్యురాలు...

ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి పదవీవిరమణ

హైదరాబాద్‌లోని షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఏఎస్ఐ)గా చేస్తున్న శ్రీనివాసరెడ్డి ఇవాళ (మే 31న) పదవీ విరమణ చేశారు. తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ పోలీస్ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు. మొదటి పోస్టింగ్ (1992లో) కుల్సుంపురా పోలీస్ స్టేషన్‌లో పొందారు. 2016-17లో WCO బృందంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని...

జూన్ 1 నుంచి 3 నెలల సన్నబియ్యం ఒకేసారి

జూన్ 1 నుంచి పంపిణీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల సన్నబియ్యాన్ని ఒకేసారి ఇవ్వనుంది. జూన్ 1 ఆదివారం నుంచి వీటిని పంపిణీ చేయనుంది. రోజూ పొద్దున్నే 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చౌక...

అనంతగిరిలో 1100 ఏళ్ల నాటి జైన గుహలు

కాపాడుకోవాలని డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి సూచన వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో ఉన్న 9వ శతాబ్దం నాటి 15 జైన గుహల సముదాయాలను ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ, పురావస్తు పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి శనివారం (2025 మే 31న) సందర్శించారు. ఈ గుహలు చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి. 2 నుంచి 6 మీటర్ల పొడవు,...

ఆయిల్‌పామ్‌తో ఆర్థికంగా బలోపేతం

రైతులకు సూచించిన మంత్రి పొన్నం ఆయిల్‌పామ్ సాగుతో రైతులు ఆర్థికంగా బలోపేతమవుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ పంట ఒక రకంగా కర్షకులకు వరమని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శుక్రవారం (2025 మే 30న) నిర్వహించిన ఆయిల్‌పామ్ అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర...

పాతబస్తీలో బల్దియా కమిషనర్ పర్యటన

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ శుక్రవారం (2025 మే 30న) పాతబస్తీలో పర్యటించారు. చార్మినార్ జోన్ సంతోష్ నగర్ సర్కిల్‌లో జరుగుతున్న నాలా పనులను పరిశీలించారు. వర్షా కాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మౌలానా కా చిల్ల, గంగా...

‘అంగన్‌వాడీ’లకు గుడ్ న్యూస్

అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదవీ విరమణ ప్రయోజనాల పెంపు ఫైల్‌కి ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ ఫైల్‌ని ఫైనాన్స్ శాఖ సైతం క్లియర్ చేసింది. దీంతో పదవీ విరమణ పొందే అంగన్‌వాడీ టీచర్లకు ఇక నుంచి...

రేవంత్ మెడకు ‘నేషనల్ హెరాల్డ్’ ఉచ్చు

ఇప్పటికే దేశంలో అత్యధిక క్రిమినల్ కేసులు నమోదైన ముఖ్యమంత్రిగా పేరొందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో కేసులో చిక్కుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మంట్ డైరెక్టరేట్(ఈడీ) తన ఛార్జ్‌షీట్‌లో రేవంత్ రెడ్డి పేరును చేర్చింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img