చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సమాజంలోని ప్రతి ఒక్కరు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు స్ఫూర్తి గా తీసుకని ముందుకు వెళ్లాలని సూర్యపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి...
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అదే కేసులో మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంకు కూడా నోటీసులు పంపింది. గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. 15 ఏళ్ల పాటు సాగిన విచారణ అనంతరం మొత్తం ఏడుగురిలో...
14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో ఈమని శివనాగిరెడ్డి
ద్రవిడ భాషల్లో తెలుగే ప్రాచీనమని పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా.ఈమని శివనాగిరెడ్డి అన్నారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి హ్యూస్టన్ లో నిర్వహించిన 14వ తెలుగు సాహితి సదస్సులో ఆదివారం నాడు 'తెలుగు భాష...
సంగారెడ్డి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ ఆలయం వరుసగా ఆరో రోజూ వరద జలాల్లో మునిగిపోయింది. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా నీరు విడుదల కావడంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా ఆలయ ప్రాంగణం మొత్తం వరద నీటితో నిండిపోయింది. ఆలయం వద్ద వనదుర్గ ఆనకట్టపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద...
లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మక MJF మెడల్ ను అందజేశారు. ఈ ఘనత లయన్స్ భవన్‌లో జరిగిన కేబినెట్ మీట్ సందర్భంగా జరిగింది.
సమాజ సేవా...
కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోనున్న ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ రోజు అమెరికా పయనమవుతున్నారు. తన కుమారుడిని అక్కడి ప్రముఖ విద్యాసంస్థలో చేర్పించడానికి వెళ్లే ఈ ప్రయాణం, కేవలం కుటుంబ అంశం మాత్రమే కాకుండా, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న...
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కేటీఆర్
వైవిధ్యభరితమైన భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 79 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తరపున, బీఆర్ఎస్ తరపున హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణత్యాగం చేసిన వేలాది మంది...
హనుమకొండలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉద్రిక్తత
హనుమకొండలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుడు ప్రతాప్ రెడ్డి మంత్రి కొండా సురేఖ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. “నా...
ఎస్.హెచ్.జి లకు, ట్రాన్స్ జెండర్ లకు 290 కోట్ల ఆస్తుల పంపిణీ
ఐదుగురు ట్రాన్స్ జెండర్ లకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత
ఐదుగురు మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ
79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని...
జలమండలిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం వినియోగదారులు, ఉద్యోగులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎండీ అశోక్ రెడ్డి...