Friday, September 20, 2024
spot_img

తెలంగాణ

రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్‌ పాల్గొనదు : కేసిఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 22 పేజీల లేఖ రాసిన కేసీఆర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్‌ పాల్గొనదు .తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్‌ అవమానిస్తుంది రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కాంగ్రెస్ దయా భిక్షగా ప్రచారం చేస్తుంది సిటీ కాలేజ్ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థులప్రాణాలు బలిగొన్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను...

ఓట్ల లెక్కింపు కోసం మూడంచెల భద్రత : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్

ప్రశాంతమైన వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది 12 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు కౌంటింగ్ హాల్ లోపల మొబైల్ ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. 50 శాతం అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాము తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. జూన్ 04న జరగబోయే కౌంటింగ్ కోసం అధికారులు పటిష్ట ఏర్పాట్లు...

రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ ను ఆహ్వానించిన సీఎం, డిప్యూటీ సీఎం.

కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త

అధికారిక చిహ్నం నుండి కాకతీయ కళాతోరణాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ వద్ద నిరసన తెలిపిన BRSV నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను BRSV నాయకులు కాల్చే ప్రయత్నం చేయగా.. అడ్డుకున్న పోలీసులు BRSV నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాటతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అత్యంత వైభవంగా హనుమత్ జన్మోత్సవ వేడుకలు

శనివారం హనుమాన్ జయంతిని పురస్కారించుకొని జనగామ జిల్లా కేంద్రంలోని హనుమన్ రామనాథ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారికి దేవాలయ ప్రధాన అర్చకులు జ్యోతిష్య రత్న, శిరోమణి, మహర్షి, పురోహిత సార్వభౌమ డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ఆధ్వర్యంలో ప్రాతఃకాల ఆరాధనలతో మొదలుకొని నవకలశ స్థాపనలు జరిపారు‌‌. భక్తులందరు కలశాలని శిరస్సున...

స్టెప్వెల్ పునరుద్ధరణ, బయోగ్యాస్ యూనిట్ కోసం ఓయు అవగాహన ఒప్పందాలపై సంతకం

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సుస్థిరత మరియు వారసత్వ సంరక్షణను ప్రోత్సహించడానికి రెండు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసినట్లు ప్రకటించింది. చారిత్రక బావుల పునరుద్ధరణః మొదటి అవగహన ఒప్పందం ప్రభుత్వ సంస్థయినా సొసైటీ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్ తో ఉంది. ఈ సహకారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న మూడు చారిత్రక స్టెప్వెల్లను పునరుద్ధరించడంపై...

( బిఎస్ఎఫ్ఐ ) కేయూ ఇంచార్జి మరియు రాష్ట్ర కార్యదర్శిగా గుండబోయిన నవీన్ నియామకం

బిఎస్ఎఫ్ఐ కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జి మరియు రాష్ట్ర కార్యదర్శిగా న్యాయశాఖ విద్యార్థి గుండబోయిన నవీన్ నియమితులయ్యారు. తనను ఇంచార్జి మరియు రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు నేషనల్ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా నవీన్ మాట్లాడుతూ విద్యార్థి ఎదురుకుంటున్న సమస్యలపై నిరంతర పోరాటం చేస్తానని తెలిపారు.విద్య ,వైద్యం,ఉపాధి వంటి అంశాలలో ఎక్కడ చూసినా అవినీతే ఉందని...

చిహ్నంలో అమరవీరుల స్థూపం పెడితే మీకున్న కడుపు నొప్పి ఏంటి

కేసీఆర్ కుటుంబసభ్యులు ఆంధ్ర అనే పదం పై విషం కక్కి సెంటిమెంట్ ను రాజేశారు నిజమైన తెలంగాణవాదులు కోరుకున్న విధంగా కాంగ్రెస్ ప్రతి కార్యక్రమం చేపడుతుంది కేసీఆర్ ఏ త్యాగం చేయకుండా చేసినట్లు నటిస్తున్నారు ఆంధ్ర బిర్యానీ పనికి రాదన్న మీరు రోజా ఇంటికి వెళ్లి తిన్నపుడు తెలంగాణ సెంటిమెంట్ గుర్తుకు రాలేద మెజారిటీ ప్రజల నిర్ణయం మేరకే చిహ్నం...

చదువుతోనే మార్పు సాధ్యం : పులి దేవేందర్ ముదిరాజ్

సమాజ మార్పు జరగాలన్న , కుటుంబ ఆర్థిక అభివృద్ధి జరగాలన్న ఆయా కుటుంబాల్లోని పిల్లలు ఉన్నత చదువులు చదవాలని ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు.మెపా ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నిర్వహించిన మెపా సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం నక్కలగుట్టలోని వివేకానంద పాఠశాల లో...

42 శాతానికి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటాం.: బీసీ జనసభ రాష్ట్రఅధ్యక్షుడు రాజారాం యాదవ్ కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేయడానికి సిద్ధమైంది బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలి జూన్ 8న మహాధర్నా, 15న సెక్రటేరియట్ ముట్టడికి రాజారాం యాదవ్ పిలుపు కరీంనగర్ మీడియా సమావేశంలో బీసీ జనసభ,...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img