సెంట్రల్ యూనివర్సిటీ భూములను విక్రయిస్తే అడ్డుకుంటామని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ప్రభుత్వం నిర్వహించే వేలంలో ఎవరూ పాల్గొనవద్దని, ఆ భూములను కొనుగోలు చేస్తే అందులో అడుగుపెట్టనీయబోమన్నారు. భూముల విక్రయంపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామన్నారు. భూముల విక్రయాలను ఆపకపోతే ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాచిగూడలోని ఓ హోటల్‌లో ఆలిండియా ఓబీసీ...
గత కొద్ది రోజులుగా తెరిచి ఉన్న ఫీజ్ బాక్స్ మూత
పలుమార్లు విద్యుత్ అధికారులకు, సిబ్బందికి ఫిర్యాదులు
నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారంటూ స్థానికుల ఆవేదన
జల్‌పల్లి పురపాలక సంఘం 10వ వార్డు వాదియే సాలేహీన్ లోని ప్రధాన రహదారిలో ఉన్న రహమనియా మస్జీద్ ప్రక్కన ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కొరకు గత పది రోజుల క్రితం...
లక్షల రూపాయల ప్రజాధనం వృధా…
జిహెచ్‌ఎంసి ఏది చేపట్టిన మూడు రోజుల ముచ్చటేనా..?
మల్కాజిగిరి డివిజన్ భవాని నగర్ బస్ స్టాప్ సమీపంలో గోడకు ఒరిగిన చెత్తబుట్టలను పట్టించుకోని అధికారులు..
ప్రజాధనంతో జిహెచ్‌ఎంసి చేపట్టిన ఏ కార్యక్రమ మైనా మూడు రోజుల ముచ్చటగా ముగుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో లక్షల రూపాయలు వేచించి ప్రజల కోసం...
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వం పాఠశాలల సమయంపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో హాఫ్‌డే స్కూల్స్‌పై అధికారికంగా ఉత్తర్వులు జారీ...
ఒప్పందంపై సంతకం చేసిన మంత్రులు పొన్నం, జూపల్లి
కృషి చేసిన పొన్నంకు కృతజ్ఞతలు
హర్షం వ్యక్తం చేసిన గౌడ సంఘాలు
గౌడన్నల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. టూరిజం శాఖ పరిధిలో ఉన్న నీరా కేఫ్ బీసీ సంక్షేమ శాఖలోని తెలంగాణ కల్లు గీతా ఆర్థిక సహకార సంస్థకు బదిలీ అయింది. ఈ మేరకు బీసీ...
ధాన్యం ధరల పెరుగుదలతో మారుతున్న రైతు
జిల్లాలో యాసంగి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. యాసంగిలో సన్న వరి వేయడంతో రైతులు సాగులో నిమగ్నమయ్యారు. దొడ్డురకాలకు డిమాండ్ లేకపోవడంతో సన్న రకాలపై రైతులు మొగ్గు చూపుతున్నారు. సన్నరకానికి ప్రభుత్వం 500 బోనస్ ప్రకటించడంతో ఇప్పుడు రైతులు వాటిని పండిస్తున్నారు. ప్రజలు కూడా ఇప్పుడు సన్నరకాలకు అలవాటు...
బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
గౌతాపూర్ ఎస్సీ కాలనీ మహిళల ఆందోళన
అధికారుల నిర్లక్ష్యంతోనే మంచినీటి కష్టాలు
వెంటనే చర్యలు తీసుకోవాలంటున్న మహిళలు
ప్రభుత్వం మారిన ఏడాదిలోనే మంచినీటి కష్టాలు మొదలయ్యాయని, మిషన్ భగీరథ నీళ్లు బంద్ చేసి బాధపెడుతున్నారని బిందెలతో గౌతాపూర్ గ్రామానికి చెందిన మహిళలు ఆందోళన చేపట్టారు. మిషన్ భగీరథ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చిలిపిచేడ్...
పట్టించుకొని పూర్తి చేయండి…
దారి వెంట నడవలేక చిన్నపిల్లల అగచాట్లు
అరచేతిలో ప్రాణాలతో కాలనీవాసుల ఇక్కట్లు
బాక్స్ డ్రైనేజ్ పనులంటూ మొదలుపెట్టి ఈరోజు వరకు పనులు పూర్తి చేయకపోవడంతో స్థానిక ప్రజలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల మాట పక్కన పెడితే తాము నడుచుకుంటూ కూడా పోవడానికి వీలు లేకుండా తమ వీధి అంతా తవ్వి నత్తనడకగా...
జాడ లేకుండా పోయిన జోనల్ కమిషనర్..
కాంగ్రెస్ హయాంలో కానరాని ప్రజా పాలన.. !
రోడ్లెక్కి ధర్నా చేయాల్సిన దుస్థిలో మహిళలు..
వీధి దీపాన్ని లేకుండా చేసిన నిర్మాణ దారుడు..
తీసుకున్నది స్టిల్ట్ ప్లస్ టు పరిమిషన్.. నిర్మాణం చేస్తున్నది ఐదు అంతస్తులు
ఇదేంచోద్యమంటూ ముక్కునవేలేసుకుంటున్న స్థానికులు..
కాప్రా జిహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ ఆఫీస్ కాస్తా బీఆర్‌ఎస్. కార్పొరేటర్ పార్టీ ఆఫీస్ గా...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...