తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వం పాఠశాలల సమయంపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో హాఫ్‌డే స్కూల్స్‌పై అధికారికంగా ఉత్తర్వులు జారీ...
ఒప్పందంపై సంతకం చేసిన మంత్రులు పొన్నం, జూపల్లి
కృషి చేసిన పొన్నంకు కృతజ్ఞతలు
హర్షం వ్యక్తం చేసిన గౌడ సంఘాలు
గౌడన్నల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. టూరిజం శాఖ పరిధిలో ఉన్న నీరా కేఫ్ బీసీ సంక్షేమ శాఖలోని తెలంగాణ కల్లు గీతా ఆర్థిక సహకార సంస్థకు బదిలీ అయింది. ఈ మేరకు బీసీ...
ధాన్యం ధరల పెరుగుదలతో మారుతున్న రైతు
జిల్లాలో యాసంగి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. యాసంగిలో సన్న వరి వేయడంతో రైతులు సాగులో నిమగ్నమయ్యారు. దొడ్డురకాలకు డిమాండ్ లేకపోవడంతో సన్న రకాలపై రైతులు మొగ్గు చూపుతున్నారు. సన్నరకానికి ప్రభుత్వం 500 బోనస్ ప్రకటించడంతో ఇప్పుడు రైతులు వాటిని పండిస్తున్నారు. ప్రజలు కూడా ఇప్పుడు సన్నరకాలకు అలవాటు...
బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
గౌతాపూర్ ఎస్సీ కాలనీ మహిళల ఆందోళన
అధికారుల నిర్లక్ష్యంతోనే మంచినీటి కష్టాలు
వెంటనే చర్యలు తీసుకోవాలంటున్న మహిళలు
ప్రభుత్వం మారిన ఏడాదిలోనే మంచినీటి కష్టాలు మొదలయ్యాయని, మిషన్ భగీరథ నీళ్లు బంద్ చేసి బాధపెడుతున్నారని బిందెలతో గౌతాపూర్ గ్రామానికి చెందిన మహిళలు ఆందోళన చేపట్టారు. మిషన్ భగీరథ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చిలిపిచేడ్...
పట్టించుకొని పూర్తి చేయండి…
దారి వెంట నడవలేక చిన్నపిల్లల అగచాట్లు
అరచేతిలో ప్రాణాలతో కాలనీవాసుల ఇక్కట్లు
బాక్స్ డ్రైనేజ్ పనులంటూ మొదలుపెట్టి ఈరోజు వరకు పనులు పూర్తి చేయకపోవడంతో స్థానిక ప్రజలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల మాట పక్కన పెడితే తాము నడుచుకుంటూ కూడా పోవడానికి వీలు లేకుండా తమ వీధి అంతా తవ్వి నత్తనడకగా...
జాడ లేకుండా పోయిన జోనల్ కమిషనర్..
కాంగ్రెస్ హయాంలో కానరాని ప్రజా పాలన.. !
రోడ్లెక్కి ధర్నా చేయాల్సిన దుస్థిలో మహిళలు..
వీధి దీపాన్ని లేకుండా చేసిన నిర్మాణ దారుడు..
తీసుకున్నది స్టిల్ట్ ప్లస్ టు పరిమిషన్.. నిర్మాణం చేస్తున్నది ఐదు అంతస్తులు
ఇదేంచోద్యమంటూ ముక్కునవేలేసుకుంటున్న స్థానికులు..
కాప్రా జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ ఆఫీస్ కాస్తా బీఆర్ఎస్. కార్పొరేటర్ పార్టీ ఆఫీస్ గా...
గజ్వేల్ నియోజక వర్గ యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు భాను ప్రకాష్
నీటి పారుదల శాఖ అధికారులకు వినతి పత్రం అందజేత
భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు బావుల్లో నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని గత బిఆర్ఎస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకపోవడం పక్కనే కాలువలు ఉన్న పంట పొలాలకు భూనిర్వసితులకు నీరు అందలెక...
కమిషనర్ ఆదేశాలను బేఖాతర్ చేసిన మలక్‌పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్
మలక్‌పేట్ సర్కిల్ ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్న డిప్యూటి కమిషనర్
స్వార్థ ప్రయోజనాల కోసం రిలీవ్ అయిన జవాన్లను విధుల్లోకి తీసుకోని వైనం
డిప్యూటి కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలంటున్న ఉద్యోగ సంఘ నాయకులు..
తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 139 మంది శానిటరీ జవాన్లను బదిలీ..
జీహెచ్ఎంసీ పరిధిలో 139 మంది శానిటరీ జవాన్లను...
తోటి ఉద్యోగినిపై అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హసన్ కామవాంచ
జనవరి 30న ప్లేట్ల బుర్జు దావఖానాలో కామపిశాచి శీర్షికతో ఆదాబ్ లో కథనం
వెంటనే స్పందించిన వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
ఐదుగురితో హై లెవెల్ కమిటీ ఏర్పాటు.. వాస్తవమేనని తేల్చిన కమిటీ
ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఎంఈకి రిపోర్ట్ అందజేసిన హై లెవెల్ కమిటీ
నెల రోజులు పూరైన కామ పిశాచిపై...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...