Friday, November 15, 2024
spot_img

తెలంగాణ

బట్టి విక్రమార్క పుట్టినరోజు శుభాకాంక్షలు

ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలకు చెందిన నేతలు శుభాకాంక్షలు తెలిపారు.రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సభ్యులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గౌరీ శంకర్ ప్రత్యేకంగా బట్టి విక్రమార్క ను ప్రజాభవన్ లోని ఆయన నివాసంలో కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు....

రక్త దానం చేస్తే ఏదో జరుగుతుందనే అపోహను వీడాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లతో మాట్లాడి ప్రతి జిల్లాలోని 100 పడకల ఆసుప్రతిలలో బ్లడ్ బ్యాంక్ ఏర్పడేలా కృషి చేస్తానని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.20వ బ్లడ్ డోనర్స్ డే సంధర్బంగా రాజ్ భవన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్...

20 మంది కలెక్టర్ లను బదిలీ చేసిన ప్రభుత్వం

తెలంగాణలో 20 మంది ఐ.ఎ.ఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికల తర్వాత పరిపాలన పై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐ.ఎ.ఎస్ అధికారులను బదిలీ చేసినట్టు తెలుస్తుంది.గత కొన్ని రోజుల నుండి సీఎం అధికారుల బదిలీల పై కసరత్తు చేస్తున్నారు.శనివారం 20 మంది...

టీపిసిసి ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి కోసం ప్రత్యేక ప్రార్థనలు

టి.పి.సి.సి ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఉన్న మధుయాష్కీ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ గా బాద్యతలు చేపట్టాలని కోరుతూ ఎల్బీనగర్ నియోజకవర్గం డివిజన్ ప్రెసిడెంట్ లు నాంపల్లిలోని యూసుఫ్ బాబా దర్గాలో మత పిఠాధిపతులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది.మధుయాష్కి గౌడ్ ప్రెసిడెంట్ గా రావాలని,తెలంగాణ ప్రజలకి,ఎల్బీనగర్ ప్రజలకు సేవ చేయాలని వారు...

“ముందుమాట” మార్చకపోవడం పై చర్యలకు ఆదేశాలు జారీ

పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాస్ చారి,ఎస్.సి.ఈ.ఆర్.డీ డైరెక్టర్ రాధరెడ్డి పై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.తెలుగు పాఠ్య పుస్తకంలో ముందుమాటలో సీఎం కెసిఆర్,మాజీమంత్రుల పేర్లు,అధికారుల పేర్లను మార్చకుండానే 24 లక్షల పుస్తకాలు పంపిణీ చేయడం,విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్న సమయంలో ముందుమాటలోని తప్పులను ఉఫాద్యాయులు గుర్తించి విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి...

ప్రభుత్వం ఇంగ్షీషు విద్యను బలోపేత చేయడం సంతోషంగా ఉంది

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యని బలోపేతం చేయడానికి కృషి చేయడం,ఇంగ్లీష్ వ్యాకరణం,భాష స్పీచ్ పెంచడం,వొకబులరీను పెంచడం కోసం ఇంగ్లీష్ పుస్తకాలను ఫానిగిరి లో బోధిసత్య ఫౌండేషన్ అధ్యక్షులు పులిగిల్ల వీరమల్లు యాదవ్ ఆద్వర్యంలో టీచర్ లకు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొ.వెంకట రాజయ్య విచ్చేశారు.ఈ సంధర్బంగా రాజయ్య మాట్లాడుతూ...

కవితను కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సి కవిత ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు.కవిత ఆరోగ్యం గురించి ఆడిగి తెలుసుకున్నారు.మార్చి 15న ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో కవిత ను ఈడీ అరెస్ట్ చేసింది.కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాధారాలు...

పిడుగుపాటుకు ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం అంబేద్కర్ నగర్ గ్రామ శివారులో పిడుగుపాటుకు ఇద్దరు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇదే గ్రామానికి చెందిన వంశీ ,హనుమాన్ అనే ఇద్దరు యువకులు సాయంకాల వేళ గ్రామ శివారులో గుట్టపై సేద తీరేందుకు వెళ్లారు వారికి సమీపంలోనే భారీ శబ్దంతో పిడుగు పడింది.ఇందులో ఒకరైన వంశీకి ప్రథమ...

శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్ లిబర్టీ లో ఉన్న టీటీడీ తీరు నిలయం శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి… ఆలయ అలంకరణ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది… ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ప్రాంగణమంతా వివిధ రకాల పువ్వులు పండ్లతో అలంకరించారు… ఆలయం ద్వారం వద్ద ఏర్పాటుచేసిన శ్రీవేంకటేశ్వర ఫైబర్ విగ్రహ రూపం విశేషంగా భక్తులను… ఆ మార్గంలో వెళ్ళే వాహనదారులను...

గొర్రెల స్కాంలో కీలక పరిణామం,రంగంలోకి ఈడీ

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల స్కాం కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ స్కాం పై దర్యాప్తు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది.గొర్రెల పంపిణిలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు ఈడీ గుర్తించింది.ప్రివెన్షాన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఈ స్కాం పై దర్యాప్తు చేయనుంది.సంభందించిన...
- Advertisement -spot_img

Latest News

అక్రమ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్..

వింతపోకడ ప్రదర్శిస్తున్న బొల్లారం మున్సిపల్ కమిషనర్ మంగతాయారు.. ప్రభుత్వ వేతనం తీసుకుంటూ ప్రైవేటు వ్యక్తులకు సేవ‌లు స‌.నె. 75లో అక్రమ విల్లాల నిర్మాణాలకు అండగా అధికారిణి కాసులకు కక్కుర్తి పడి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS