బిఎస్ఎఫ్ఐ కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జి మరియు రాష్ట్ర కార్యదర్శిగా న్యాయశాఖ విద్యార్థి గుండబోయిన నవీన్ నియమితులయ్యారు. తనను ఇంచార్జి మరియు రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు నేషనల్ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా నవీన్ మాట్లాడుతూ విద్యార్థి ఎదురుకుంటున్న సమస్యలపై నిరంతర పోరాటం చేస్తానని తెలిపారు.విద్య ,వైద్యం,ఉపాధి వంటి అంశాలలో ఎక్కడ చూసినా అవినీతే ఉందని...
కేసీఆర్ కుటుంబసభ్యులు ఆంధ్ర అనే పదం పై విషం కక్కి సెంటిమెంట్ ను రాజేశారు
నిజమైన తెలంగాణవాదులు కోరుకున్న విధంగా కాంగ్రెస్ ప్రతి కార్యక్రమం చేపడుతుంది
కేసీఆర్ ఏ త్యాగం చేయకుండా చేసినట్లు నటిస్తున్నారు
ఆంధ్ర బిర్యానీ పనికి రాదన్న మీరు రోజా ఇంటికి వెళ్లి తిన్నపుడు తెలంగాణ సెంటిమెంట్ గుర్తుకు రాలేద
మెజారిటీ ప్రజల నిర్ణయం మేరకే చిహ్నం...
సమాజ మార్పు జరగాలన్న , కుటుంబ ఆర్థిక అభివృద్ధి జరగాలన్న ఆయా కుటుంబాల్లోని పిల్లలు ఉన్నత చదువులు చదవాలని ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు.మెపా ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నిర్వహించిన మెపా సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం నక్కలగుట్టలోని వివేకానంద పాఠశాల లో...
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటాం.: బీసీ జనసభ రాష్ట్రఅధ్యక్షుడు రాజారాం యాదవ్
కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేయడానికి సిద్ధమైంది
బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలి
జూన్ 8న మహాధర్నా, 15న సెక్రటేరియట్ ముట్టడికి రాజారాం యాదవ్ పిలుపు
కరీంనగర్ మీడియా సమావేశంలో బీసీ జనసభ,...
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు
ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి కూడా బాధితుడిడే
వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకు అప్పగించాలి
సీఎం రేవంత్ రెడ్డి పై ఢిల్లీ పెద్దల ఒత్తిడి ఉంది..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై బిజెపి ఆధ్వర్యంలో ధర్నా
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు...
గత కొన్ని రోజులుగా నూతన లోగో పై రేవంత్ సర్కార్ కసరత్తు
జూన్ 02న రాష్ట్ర గీతంతో పాటు చిహ్నాన్ని కూడా విడుదలచేయాలనీ భావించిన ప్రభుత్వం
తాజాగా రాష్ట్ర గీతాన్ని మాత్రమే విడుదల చేస్తునట్టు ప్రకటన
ఇప్పటికే సుమారుగా 200 పైగా సూచనలు
మరిన్ని సంప్రదింపులు జరపాలని భావిస్తున్న ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర నూతన రాజముద్ర ఆవిష్కరణ వాయిదా పడింది.గత కొన్ని...
లోగో నుండి చార్మినార్ తొలగించడం అంటే హైదరాబాద్ ను అవమానించడమే
కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుంది
ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరించొద్దు
చార్మినార్ ముందు నిరసన చేపట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార లోగో నుండి చార్మినార్ ను తొలగించడం అంటే హైదరాబాద్ ను అవమానించడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు....
సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి 'దళితబంధు' పైలట్ ప్రాజెక్టులో రూ.30 కోట్ల జీఎస్టి సొమ్మును దిగమింగిన ఏజెన్సీలు..
ఆధారాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు రూపంలో అందజేసిన 'దళిత మానవ హక్కుల వేదిక'
స్పందించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్.. జీఎస్టి వసూళ్లపై కసరత్తు.. కమిటీ ఏర్పాటు
ప్రభుత్వ పన్నుల ఎగవేత తీవ్రమైన నేరం: కలెక్టర్ వెంకట్ రావు
'దళిత...
రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా.? లేనట్టా.?
కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు మొదలయ్యాయి
విత్తనాల పంపిణి ప్రక్రియను పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ.?
సాగునీరు ఇవ్వడం చేతకాక పంటలను ఎండగొట్టారు
ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా
రైతుల సంగతిశక్తిలో ఉన్న బలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చవి చూడక తప్పదు
కాంగ్రెస్ పాలనా పై ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం.
రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..?...
సంచలన విషయాలు బయపెట్టిన ప్రణీత్ రావు
విచారణ జరుగుతున్నా కొద్దీ వెలుగులోకి కీలక విషయాలు
ప్రతిపక్ష నేతలతో పాటు జడ్జిల ఫోన్లను సైతంమొత్తంగా 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు వెల్లడి
ఫోన్ ట్యాపింగ్ ద్వారా కోట్లాది రూపాయలు స్వాధీనం చేసుకున్నాం
ధ్వంసం చేసిన పెన్ డ్రైవ్ లను బేగంపేట్ నాలాలో , హార్డ్ డిస్క్లను మూసినదిలో పడేశాం
వాంగ్మూలంలో కీలక...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...